-
Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
Miss World: మిస్ వరల్డ్ ఫైనల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో జరుగుతోంది. మొత్తం 108 దేశాల నుంచి 108 మంది కంటెస్టెంట్లు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఫైనల్ రౌండ్‌కు కేవలం 40 మందిని ఎంపిక చేశారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు నలుగురు చేరితే.. ఒకరికి మాత్రమే కిరీటం సొంతం అవుతుంది. అయితే బ్యూటీ విత్ పర్పస్‌తో జరిగిన ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ ఎవరో ఈ రోజు తేలిపోతుంది. […]
-
Emmanuel Macron Love Story : 42 ఏళ్ల మెక్రాన్, 72 ఏళ్ల టీచర్ బ్రిగిట్టా.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ‘లవ్ స్టోరీ’పై మరోసారి చర్చ!
Emmanuel Macron Love Story : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఫ్రాన్స్. దాని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron). ఆయన రాజకీయ జీవితం ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఆయన ప్రేమ కథ అంతకంటే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఆయన, ఆయన సతీమణి బ్రిగిట్టా (Brigitte Macron) వార్తల్లో నిలిచారు. ఇటీవల వియత్నాం పర్యటనలో జరిగిన ఒక చిన్న సంఘటన వారి వ్యక్తిగత జీవితాన్ని మళ్లీ చర్చనీయాంశం చేసింది. అయితే, ఈ చిన్న […]
-
Viral : రూ.2కోట్ల ఖర్చు, ఉద్యోగం వదిలేసి.. కోమాలోకి వెళ్లిన భార్యకు ప్రాణం పోసిన భర్త
Viral : మనకు అత్యంత సన్నిహితులు బాధలో ఉన్నప్పుడు వారి నొప్పిని తగ్గించడానికి ఎలాంటి పని చేసేందుకు అయినా వెనుకాడం. వారు వద్దని చెప్పినా సరే వారికి సాయం చేస్తాం. చైనాలో సరిగ్గా అలాంటి ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక వ్యక్తి భార్య క్యాన్సర్‌తో పోరాడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. తన చికిత్స కోసం డబ్బులు వృథా చేయవద్దని, అది తన చిన్న కుటుంబానికి ఆర్థిక భారాన్ని పెంచుతుందని ఆమె భర్తకు చెప్పింది. డాక్టర్లు కూడా ఆశ […]
-
Viral Video: ప్రేయసి కోసం ఏకంగా.. స్పెయిన్ ప్రిన్సెన్‌ను రిజక్ట్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్
Viral Video: ప్రస్తుతం ప్రేమికుల్లో అసలు నిజాయితీ అనే పదం లేదు. అమ్మాయి లేదా అబ్బాయి ఒకరిని కాకుండా ఇద్దరు, ముగ్గురిని లవ్ చేస్తున్నారు. ఒకరితో ఉన్నప్పుడు వారి కంటే బెటర్ పర్సన్ దొరికితే ప్రేమించిన వారిని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఇది కేవలం అమ్మాయిలకు అనే కాకుండా అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా కూడా బెస్ట్ ఆప్షన్ దొరికితే వదిలేస్తున్నారు. అందులోనూ బాగా ఉన్నవారు ఏకంగా ఒక దేశానికి రాజు లేదా రాణి అయితే తప్పకుండా మధ్యలోనే […]
-
Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత తొలిసారి.. సౌదీలో ఆల్కహాల్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
Alcohol Ban : మందు తాగడం అంటే చాలామందికి ఓ సరదా. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, స్నేహితులు కలిసినా.. ఇలా ఏ సందర్భానికైనా ఓ పెగ్గేయడం కామన్. కానీ, ప్రపంచంలో ఒక దేశంలో మాత్రం గత 73ఏళ్లుగా ఎవరూ మందు ముట్టుకోలేదు. ఆల్కహాల్‌పై నిషేధం విధించి డైమండ్ జూబ్లీ దగ్గరపడుతుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దేశమే సౌదీ అరేబియా. మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఏడు గంటలు కూడా మందు లేకుండా ఉండలేరు. అలాంటిది 73 […]
-
Corona cases: ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులున్నాయో ఇలా సింపుల్ గా తెలుసుకోండి
లక్షల మంది ప్రాణాలను తీసిన కరోనావైరస్ మళ్లీ తిరిగొచ్చింది. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రతి రోజు కొత్త కేసులు వెలుగులోకి వస్తుండడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అందుకే ఏ రాష్ట్రంలో ఎన్ని కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
-
Carona :పెరుగుతున్న కరోనా.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ గ్యాడ్జెట్స్ ఇవే
భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ముంబై, గురుగ్రామ్, చెన్నై, పుణె, హైదరాబాద్ లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.
-
Pakistan : మామిడి పండ్లు అమ్మి ఆయుధాలు కొంటున్న పాక్
Pakistan : ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ఆశ్రయ దేశంగా, దానిని ప్రోత్సహించే దేశంగా గుర్తింపు పొందింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్‌కు దీటైన జవాబిచ్చింది. అయితే, ఈ లోపు పాకిస్తానీ న్యూస్ వెబ్సైట్ ‘డైలీ టైమ్స్’ ప్రకారం… పాకిస్తాన్ పండ్లు, కూరగాయల ఎగుమతిదారుల సంఘం (PFVA) ఈ సీజన్లో 125,000 టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. రూ.853 కోట్ల ఆదాయమే లక్ష్యం […]
-
Cannes Festival: మెడలో మోదీ ఫొటోలు.. కేన్ ఫెస్టివల్లో నెక్లెస్‌తో అదరగొట్టిన బ్యూటీ
Cannes Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ సినిమా వేడుక మాత్రమే కాదు.. షో-స్టాపింగ్ ఫ్యాషన్‌కు వేదిక కూడా. ఈ కేన్ ఫెస్టివల్లో భారత నటీమణులు రకరకాల దుస్తులు ధరించి కనిపిస్తారు. అయితే ఈ సారి కేన్ ఫెస్టివల్లో నటి, మోడల్ రుచి గుజ్జర్ అద్భుతంగా కనిపించింది. మెడలో మోదీ ఫొటోలతో ఉన్న నెక్లెస్‌ను ధరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గుజ్జర్ పెండెంట్లను భారతీయ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే నాటకీయ బంగారు లెహంగాతో కనిపించింది. దీనికి మోదీ […]
-
Ship Collision : సముద్రంలో భయానక దృశ్యం.. అమెరికాలో బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన మెక్సికో షిప్!
న్యూయార్క్‌లోని చారిత్రాత్మక బ్రూక్లిన్ బ్రిడ్జ్‌పై మే 17వ తేదీ రాత్రి జరిగిన ఒక భయానకమైన సంఘటన అమెరికా, మెక్సికో దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఒక చారిత్రాత్మక నౌకాదళ శిక్షణ నౌక, బ్రిడ్జీని ఢీకొనడంతో భయాందోళనలు నెలకొన్నాయి. మెక్సికన్ నేవీకి చెందిన టాల్ సెయిలింగ్ ట్రైనింగ్ షిప్ ‘ఏఆర్ఎం కుయావుటెమోక్’ న్యూయార్క్‌లోని ఈస్ట్ రివర్‌లో గస్తీ తిరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
-
Mission Impossible The Final Reckoning Review: మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్ రివ్యూ
Mission Impossible The Final Reckoning Review: ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాల కోసం కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ తాళాలు వాళ్లకి దొరకకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు. అయితే ఈ తాళం కావాలంటే ఒక కోడ్ ఉండాలి. ఈ కోడ్ సముద్ర గర్భంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ఉంటుంది. దీన్ని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడామని అమెరికా అధ్యక్షురాలు ఎరికా […]
-
Bangladesh : సామాన్యుడికి షాక్.. అక్కడ చికెన్ కంటే గుడ్డు ధర ఎక్కువ
Bangladesh : సాబంగ్లాదేశ్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ చికెన్ ధర ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గుడ్డు ధర చికెన్ కంటే ఎక్కువ పలుకుతోంది. సాధారణంగా కోడి మాంసం ధర గుడ్డు కంటే కాస్త ఎక్కువే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్‌లో మాత్రం సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ గుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. అదే సమయంలో కోడి మాంసం మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరల్లోనే దొరుకుతోంది. ఢాకాలోని […]
-
Indiana Bell: ఇంజినీర్లు చేసిన మిరాకిల్.. ఏకంగా భవనమే షిఫ్ట్
Indiana Bell: ఈ ప్రపంచంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అందులో ఇండియానా బెల్ బిల్డింగ్ ఒకటి. ఒక బిల్డింగ్‌ను ఎంత గట్టిగా కట్టినా కూడా దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మార్చాలంటే చాలా కష్టం. నిజం చెప్పాలంటే అసలు ఇది జరగని పని. ఎందుకంటే బిల్డింగ్‌ను పునాదుల నుంచి కడతారు. ఇవి భూమి లోపల ఉంటాయి. వీటి నుంచి బిల్డింగ్‌ను జరపలేరు. అవసరం అయితే దాన్ని ధ్వంసం చేయాలి. అయితే ఇంజినీర్లు ఓ ఎనిమిది […]
-
Turkey Smartphone Market : ఆపిల్, శాంసంగ్ కాదు.. టర్కీలో ఈ ఫోన్లదే రాజ్యం
Turkey Smartphone Market : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారాయి. మనం భారతదేశంలో స్మార్ట్ఫోన్ల గురించి మాట్లాడినప్పుడు.. మొదటగా ఆపిల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీల పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ టర్కీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఆపిల్, శాంసంగ్‌ల స్థానంలో కొన్ని ఇతర బ్రాండ్లు తమ సత్తా చాటుతున్నాయి. టర్కీ తన సొంత బ్రాండ్లపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. కొన్ని చైనా బ్రాండ్లు కూడా టర్కీలో తయారీని నిర్వహిస్తున్నాయి. టర్కీకి […]
-
Boycott Turkey Apples : భారత్ దెబ్బకు కుళ్లిపోయిన రూ.800కోట్ల విలువైన టర్కీ యాపిల్స్
Boycott Turkey Apples : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. దీంతో ఆగ్రహించిన భారతీయులు టర్కీ ఉత్పత్తులను.. ముఖ్యంగా యాపిల్స్‌ను బహిష్కరించడం మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్ భారత్‌పై దాడికి పాల్పడింది. ఈ సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు డ్రోన్లు సరఫరా చేసి సహాయం చేసిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విషయం బయటకు రావడంతోనే భారత్‌లో టర్కీ […]

-
Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!
-
Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల
-
Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..
-
Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?
-
Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్
-
Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు
-
Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..
-
Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల