Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Ss Rajamouli Death Stranding 2 Video Game Videos Viral

SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో

SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో
  • Edited By: kusuma,
  • Updated on June 25, 2025 / 10:04 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఏ వార్త వచ్చిన కూడా అది హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా రాజమౌళి వీడియో గేమ్‌లో కనిపించడంతో ప్రస్తుతం వాటికి సంబంధించిన విజువల్స్‌, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రాజమౌళి కూడా వీడియో గేమ్ ఆడతారా అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడే వారికి హిడియో కోజిమా గురించి తెలిసే ఉంటుంది. ఇది సూపర్‌ సక్సెస్‌ గేమ్‌ డెత్‌ స్ట్రాండింగ్‌‌ సెకండ్‌ వెర్షన్‌లో రాజమౌళి, కార్తికేయ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హాలీవుడ్‌ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌లు ఉన్నారు. వీరితో పాటు రాజమౌళి, కార్తికేయ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో గేమ్ జూన్‌ 26వ తేదీ నుంచి ప్లేస్టేషన్‌లోకి అందుబాటులోకి రానుంది.

Never expected to see someone like @ssrajamouli in a video game🤣🤣🤣

Game name:- Death Stranding 2#SSMB29 #SSRajamouli
pic.twitter.com/V664LVUPEP

— vishnu (@maheshscofield1) June 24, 2025

ఇందులో రాజమౌళిది అతిథి పాత్ర అర్థం అవుతుంది. అది కూడా కామెడీని పంచే పాత్ర తెలుస్తోంది. విజువల్స్ చూస్తే రాజమౌళి పాత్ర ఏంటనే క్లారిటీ వస్తోంది. అయితే హిడియో కోజిమాకి, రాజమౌళికి 2022 నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్‌’ మూవీతో రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ మూవీ విజయం సమయంలోనే కోజిమాను రాజమౌళి కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ లుక్స్‌లో రాజమౌళి బాగున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించినవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ మూవీతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే అప్డేట్‌లు వస్తున్నాయి. ఒడిశాలో షూటింగ్ జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి టైటిల్‌ను ఇంకా రాజమౌళి ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల ఈ మూవీలో భారీ సీన్‌ షూటింగ్ కోసం రాజమౌళి ప్లాన్ చేస్తు్న్నట్లు సమాచారం. ఈ మూవీలో మహేశ్‌కు జోడీగా ప్రియాంక నటించనుంది. అలాగే పృథ్వీరాజ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల పృథ్వీరాజ్‌తో జరిగిన సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా పూర్తి అయిన తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చూడండి: WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్

Tag

  • Death Stranding 2
  • RRR
  • ss Rajamouli
  • Video Game
  • viral videos
Related News
  • Prabhas : ఆ సినిమా తర్వాత ఏకంగా 6 వేల పెళ్లి ప్రపోజల్స్.. 45ఏళ్లలోనూ ఇంకా ఒంటరిగానే స్టార్ హీరో

  • Viral Video: చీర కట్టుకోరాదా? ఎంత కు తెగించారమ్మా? వైరల్ వీడియో

  • SSMB 29: మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. SSMB మూవీ కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదట

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us