Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • How To Restore Deleted Whatsapp Chats A Step By Step Guide

WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్

WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్
  • Edited By: rocky,
  • Updated on June 24, 2025 / 04:26 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

WhatsApp : సెల్‌ఫోన్ వచ్చాక వాట్సాప్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు పంపడానికి ముఖ్యమైన ప్లాట్‌ఫామ్‌గా మారిపోయింది. అయితే, ఒక్కోసారి మెసేజ్‌లు డిలీట్ అయినప్పుడు లేదా చాట్ మొత్తాన్ని డిలీట్ చేసినప్పుడు, వాటిని మళ్లీ తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది. అంటే, కొన్ని సందర్భాల్లో మనం పొరపాటున చాట్‌ను డిలీట్ చేస్తాం. మరికొన్నిసార్లు, కావాలనే చాట్‌ను డిలీట్ చేస్తాం. ఒకవేళ వాటిని మళ్లీ ఎప్పుడైనా తిరిగి పొందాలంటే, వాట్సాప్ ఒక ఆప్షన్‌ను అందించింది. వాట్సాప్ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లో బ్యాకప్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.

Read Also:టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్‌లో అరంగేట్రం చేసిన టాప్ క్రికెటర్లు

అయితే, మీరు ఎప్పుడైనా చాట్‌ను డిలీట్ చేయడానికి ముందు బ్యాకప్ చేసి ఉంటే, ఆ చాట్‌ను ఈజీగా తిరిగి పొందవచ్చు. దీన్ని ఉపయోగించుకోవడానికి, ముందుగా ఫోన్‌లో వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇలా వాట్సాప్‌ను తిరిగి డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీ ఫోన్ నంబర్‌ ఎంటర్ చేసి ‘రీస్టోర్’ ఆప్షన్ కనిపించినప్పుడు దానిపై క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు వాట్సాప్‌లోని చాట్‌ను బ్యాకప్ చేసుకోవచ్చు.

Read Also:Maran Brothers : SRH పని ఖతమే.. కావ్యమారన్ కు మూడినట్టే.. సన్ సంస్థకు బ్రదర్స్ స్ట్రోక్

ముందే బ్యాకప్ ఉంటేనే
ఈ విధంగా మీరు పూర్తి మెసేజ్‌లను తిరిగి పొందవచ్చు. అయితే, చాట్‌లు డిలీట్ కావడానికి ముందు బ్యాకప్ చేసి ఉన్న సందర్భాలలో మాత్రమే రికవర్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాకప్ టైం లిమిట్ ముగిసిన తర్వాత వచ్చిన లేదా పంపిన మెసేజ్‌లను తిరిగి పొందే అవకాశం లేదు. ఈ బ్యాకప్ కోసం, ముందుగా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో తగినంత స్టోరేజ్ స్పేస్ ఉందని మీరు కన్ఫాం చేసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్స్‌లో బ్యాకప్‌ను ఎనేబుల్ చేస్తే, చాట్‌లు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అవుతాయి. కాబట్టి, మీరు డిలీట్ చేసిన చాట్‌ను ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు.

Tag

  • Backup
  • Cell phone
  • Chat recovery
  • Deleted chats
  • Google Drive
Related News
  • Whatsapp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. సబ్‌స్క్రిప్షన్ చేసుకునే వారికి స్పెషల్ కంటెంట్

  • WhatsApp’s new changes: వాట్సప్ ఇకపై అలా కనిపిస్తుంది.. కొత్తగా వచ్చే మార్పులు ఏంటంటే..

  • WhatsApp : వాట్సాప్ స్పామ్ కాల్స్‌కు చెక్..మోసగాళ్ల బారిన పడకుండా ఇలా కాపాడుకోండి

  • Whatsapp: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఇన్‌స్టాగ్రామ్ అయిపోయినట్లే

  • WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్

  • WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us