WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్‌లో అద్భుతమైన ఫీచర్లు
ప్రస్తుతం ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఈ వాట్సాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిజానికి చాలా ఆఫీసుల వర్క్‌లు కూడా ఇందులోనే జరుగుతాయి. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు.

WhatsApp: ప్రస్తుతం ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఈ వాట్సాప్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిజానికి చాలా ఆఫీసుల వర్క్‌లు కూడా ఇందులోనే జరుగుతాయి. అసలు వాట్సాప్ పనిచేయకపోతే మాత్రం ప్రపంచమే ఆగిపోతుంది. ఈ మెసేజింగ్ యాప్ వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతీ విషయాన్ని కొన్ని సెకన్లలోనే చేరవేస్తుంటారు. అయితే యూజర్లు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త కొత్త ఫీచర్లు మెటా తీసుకురావడంతో వాట్సాప్ వాడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. పిల్లల స్కూల్ రిపోర్ట్స్, ఆఫీస్ వర్క్ ఇలా అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక్క నిమిషం వాట్సాప్ పనిచేయకపోతే చాలు.. ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో పనులు ఆగిపోతాయి. అయితే ప్రస్తుతం చాలా మంది ఆఫీసులో వాట్సాప్ వెబ్‌ను వాడుతున్నారు. వ్యక్తిగత అనే కాకుండా ఆఫీసు, స్కూల్ ఇలా అన్నింటికి కూడా వాడుతున్నారు. అయితే వాట్సాప్ వెబ్ యజర్ల కోసం కొత్త ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మరి ఆ ఫీచర్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: ఫాస్టాగ్ న్యూ రూల్.. మే 1వ తేదీ జీపీఎస్ విధానం
వాట్సాప్ వెబ్ యాప్ ఉంటేనే వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవాలి. లేకపోతే అసలు వాట్సాప్ వెబ్‌లో కాల్స్ కావు. అయితే ఇప్పుడు మెటా కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే చాలా మంది టెంపరరీ కోసం, ఆఫీసులో వాట్సాప్ వెబ్‌ను వాడుతుంటారు. కానీ ఇందులో కాల్స్ కావు. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు మెటా కొత్త ఫీచర్ తీసుకురావాలని భావిస్తోంది. వాట్సాప్ వెబ్ లేకపోయినా కూడా వాయిస్, వీడియో కాల్స్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది. డెస్క్‌టాప్ అప్లికేషన్ వాడకుండానే కాల్స్ అయ్యేలా చేస్తూ.. యూజర్లకు కొంత వరకు ఇబ్బంది తగ్గుతుందని భావిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ మొత్తాన్ని కూడా మార్చడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందనే విషయాన్ని అయితే మెటా వెల్లడించలేదు. దీనిపై ఎలాంటి క్లారిటీ కూడా లేదు. కానీ త్వరలోనే వాట్సాప్ వెబ్‌లో ఈ కొత్త ఫీచర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. యూజ్ చేయడానికి ఈజీగా, అనుకూలంగా ఉండటంతో పాటు ఎక్కువ శాతం మంది దీన్నే వాడుతారు. మిగతా సోషల్ మీడియా యాప్స్ కంటే వాట్సా్ప్‌నే చాలా మంది యూజర్లు వాడుతున్నారు. ఇందులో ఉండే అద్భుతమైన ఫీచర్ల కోసం ఎక్కువ శాతం వాట్సా్ప్‌ను ఉపయోగిస్తున్నారు.
Read Also: గర్భిణులు పైనాపిల్ తింటే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Meta: మేటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా.. ఫీచర్లు అయితే అదుర్స్
-
Fancy Number: వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ కావాలంటే.. ఇలా చేయాల్సిందే!
-
Mega family: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్, లావణ్య.. మెగా ఫ్యామిలీలోకి మరో హీరో!
-
Golden ATM: గోల్డెన్ ఏటీఎం.. బంగారం వేస్తే అకౌంట్‌లోకి డబ్బులు
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Top up loan: టాప్ అప్ లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తప్పనిసరి