Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Phone Farming Means

Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?

Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on June 18, 2025 / 03:03 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

మనలో చాలా మందికి ‘ఫోన్ ఫార్మింగ్’ అనే పదం గురించి సరిగ్గా తెలియదు. ఫోన్ ఫార్మింగ్ అంటే ఏదో వ్యవసాయం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫార్మింగ్ అంటే వ్యవసాయం. ఫోన్ ఉందంటే.. ఫోన్‌తో చేసే వ్యవసాయం అని అనుకుంటారు. అయితే ఈ ఫోన్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని వల్ల లాభాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా? అనే పూర్తి విషయాలను మనం ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

ఫోన్ ఫార్మింగ్ అంటే ఏమిటి?

‘ఫోన్ ఫార్మింగ్’ అంటే ఒకేసారి అనేక స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి వాటి ద్వారా చిన్న మొత్తంలో డబ్బు సంపాదించడం. ఇది ఎక్కువగా ఆన్‌లైన్ యాడ్స్ చూసి, వీడియోలు ప్లే చేయడం, యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి కొన్ని పనులు చేయడం వల్ల బిజినెస్ చేస్తారు. అయితే ఒక వ్యక్తి సాధారణంగా 10 నుండి 100 లేదా అంతకంటే ఎక్కువ ఫోన్‌లు ఉపయోగించాలి. అప్పుడే ఈ ఫోన్ ఫార్మింగ్ బిజినెస్ జరుగుతుంది. అయితే ఈ ఫోన్‌లను ఒక ప్రత్యేకమైన సెటప్‌లో అమర్చుతారు. వీటికి డైలీ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూస్తారు. ఫోన్ ఫార్మింగ్ ప్రధానంగా కొన్ని రకాల యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లపై మాత్రమే ఆధారపడి పని చేస్తుంది. ఇవి యూజర్లకు చిన్న చిన్న టాస్క్‌లను పూర్తి చేసినందుకు లేదా ప్రకటనలను వీక్షించినందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. ఉదాహరణకు కొన్ని యాప్‌లు నిరంతరం వీడియో ప్రకటనలను ప్లే చేస్తూ ఉంటాయి. ఫోన్ ఫార్మింగ్‌లో అనేక ఫోన్‌లలో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి, వాటిని ఆటోమేటిక్‌గా వీడియోలు ప్లే చేసేలా సెట్ చేస్తారు. ప్రతి వీడియోకు కొంత మొత్తం లభిస్తుంది. కొన్ని కంపెనీలు తమ యాప్‌లను ఎక్కువమంది ఇన్‌స్టాల్ చేసుకునేలా ప్రోత్సహించడానికి డబ్బు చెల్లిస్తాయి. ఫోన్ ఫార్మింగ్‌లో అనేక ఫోన్‌లలో ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. అక్కడికి కొంత సమయం తర్వాత అన్‌ఇన్‌స్టాల్ చేస్తారు. అలాగే కొన్ని యాప్‌లు యూజర్ల మొబైల్ డేటాను సేకరించి దానికి బదులుగా డబ్బులు కూడా చెల్లిస్తాయి. వీటికి అనేక ఫోన్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్, తక్కువ విద్యుత్ కూడా కావాలి. అందుకే పాత ఫోన్‌లను లేదా తక్కువ ధర ఉన్న  స్మార్ట్‌ఫోన్‌లను ఈ పనికి ఉపయోగిస్తారు.

ఈ ఫోన్ ఫార్మింగ్ వల్ల నష్టాలు వస్తాయి. ఒక్కో ఫోన్ నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. చెప్పుకోదగ్గ మొత్తం సంపాదించడానికి చాలా ఎక్కువ ఫోన్‌లు, చాలా ఎక్కువ సమయం పడుతుంది. అనేక ఫోన్‌లను కొనుగోలు చేయడానికి, వాటికి ఇంటర్నెట్ అందించడానికి, విద్యుత్ బిల్లులకు ఖర్చు అవుతుంది. ఈ యాప్‌లు, వెబ్‌సైట్‌లు తమ నిబంధనలను తరచుగా మారుస్తుంటాయి. కొన్నిసార్లు ఒక యాప్ నుండి డబ్బు సంపాదించే మార్గం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. కొన్ని యాప్‌లు మీ వ్యక్తిగత డేటాను సేకరించవచ్చు లేదా మీ ఫోన్‌కు మాల్వేర్‌ను వ్యాప్తి చేయవచ్చు. కొన్ని రకాల ఫోన్ ఫార్మింగ్ పద్ధతులు, ముఖ్యంగా క్లిక్ ఫ్రాడ్ లేదా స్పామ్ కార్యకలాపాలకు సంబంధించినవి అవుతాయి. ఫోన్‌లు నిరంతరం పనిచేయడం వల్ల వేడెక్కే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఫోన్‌లు త్వరగా పాడైపోతాయి. ఫోన్ ఫార్మింగ్ అనేది చిన్న మొత్తంలో మాత్రమే ఆదాయం వస్తుంది. పెద్ద మొత్తంలో అయితే రాదు.

ఇది కూడా చూడండి: Samantha : వామ్మో.. ఫోటోగ్రాఫర్ల పై విరుచుకుపడ్డ సమంత.. ఇంత కోపం ఎన్నడూ చూడలేదు

Tag

  • Business
  • Low profits
  • Mobile Business
  • Network
  • Phone Farming
Related News
  • Satellite internet: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. డైరెక్ట్‌గా శాటిలైట్ ఇంటర్నెట్

  • Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?

  • Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్

  • Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్

  • TVs with Dolby Sound: డాల్బీ సౌండ్‌‌తో టీవీలు.. ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు

  • Buying Shares: అప్పు చేసి షేర్లు కొంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us