TVs with Dolby Sound: డాల్బీ సౌండ్‌తో టీవీలు.. ఇక థియేటర్‌కు వెళ్లక్కర్లేదు
TVs with Dolby Sound: తక్కువ బడ్జెట్లోనే టీవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఎక్కువ మంది టీవీల్లో శాంసంగ్ టీవీని కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి ఈ టీవీ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే తక్కువ ధరకే శాంసంగ్ టీవీలు మార్కెట్లోకి లభిస్తున్నాయి. రూ.20 వేల కంటే తక్కువ ధరకే ఈ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి.

TVs with Dolby Sound: మంచి సౌండ్ కోసం చాలా మంది థియేటర్‌కు వెళ్తుంటారు. సినిమా చూసే వాళ్లు చాలా మంది సౌండ్ బట్టి వెళ్తుంటారు. ఒకవేళ సౌండ్ బాలేకపోతే మాత్రం మధ్యలోనే కొందరు సినిమా నుంచి వచ్చేస్తారు. దీంతో చాలా మంది కొందరు ఇంట్లోనే మంచి సౌండ్ పెట్టుకుంటారు. థియేటర్‌కు వెళ్లకుండా చాలా మంది ఇంట్లోనే సౌండ్ బాగా వచ్చే టీవీలు పెట్టుకుని సినిమాలు చూస్తుంటారు. తక్కువ బడ్జెట్లోనే టీవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఎక్కువ మంది టీవీల్లో శాంసంగ్ టీవీని కొనుగోలు చేయాలని అనుకుంటారు. అలాంటి వారికి ఈ టీవీ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే తక్కువ ధరకే శాంసంగ్ టీవీలు మార్కెట్లోకి లభిస్తున్నాయి. రూ.20 వేల కంటే తక్కువ ధరకే ఈ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ టీవీల్లో అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో మంచి ఆడియో కూడా వినిపిస్తుంది. ఈ టీవీలు డాల్బీ ఆడియోను కూడా సపోర్ట్ చేస్తాయి. థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే హ్యాపీగా చూసుకోవచ్చు. శాంసంగ్ టీవీ ధర కేవలం రూ.14490 మాత్రమే ఉంటుంది. అయితే వీటికి రెండేళ్ల వరకు వారంటీ కూడా వస్తాయి.
శాంసంగ్ 80 సెంమీ హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ UA32T4310AKXXL. ఇది గ్లోసీ బ్లాక్‌లో ఉంటుంది. అయితే ఈ టీవీ అమెజాన్ ఇండియాలో రూ.15,835. ఈ సంస్థ టీవీలో అనేక గొప్ప ఫీచర్లను అందిస్తోంది. అలాగే ఈ టీవీ డిస్ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో కంపెనీ 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఇస్తోంది. ఈ టీవీలో డాల్బీ డిజిటస్ ప్లస్ సపోర్ట్ ఉంది. కంపెనీ 2 హెచ్డీఎంఐ పోర్టులను అందిస్తోంది. ఈ టీవీకి రెండేళ్ల వారంటీ లభిస్తుంది.
శాంసంగ్ 80 సెంటీమీటర్ల (32 అంగుళాలు) వండర్టైన్మెంట్ సిరీస్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ UA32T4340BKXXL (గ్లోసీ బ్లాక్). ఈ టీవీ ధర రూ.14,990. ఇందులో ఈ డిస్ప్లే 50 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్తో వస్తుంది. ఇందులో కంపెనీ డాల్బీ డిజిటల్ ప్లస్‌ను కూడా అందిస్తోంది. ఇందులో కనెక్టివిటీ కోసం మీకు 2 హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 1 యూఎస్బీ పోర్ట్ లభిస్తుంది. ఈ టీవీకి రెండేళ్ల వారంటీ కూడా ఉంది.
-
Auto Driver: నెలకు రూ.8 లక్షలు.. ఇది ఒక ఆటో డ్రైవర్ జీతం.. వైరల్ న్యూస్
-
Viral News: మరీ ఇంత దారుణమా.. స్నానం చేసిన నీరు విక్రయించడం.. వైరల్ న్యూస్
-
Buying Shares: అప్పు చేసి షేర్లు కొంటున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Personal Loans: సున్నా వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తారా?
-
Invest: మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడులు ఎందుకు పెడతారు?
-
Alekhya Chitti Pickles: సినిమాల్లోకి అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసింది.. హీరో ఎవరంటే?