Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Lipstick Lipstick Beautiful Lip

Lipstick: పెదవులకు పూసే అందమైన లిప్ట్‌స్టిక్‌లో వామ్మో ఇన్ని పురుగులా.. చూస్తే ఇంకోసారి దాని జోలికి పోరు

Lipstick: పెదవులకు పూసే అందమైన లిప్ట్‌స్టిక్‌లో వామ్మో ఇన్ని పురుగులా.. చూస్తే ఇంకోసారి దాని జోలికి పోరు
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 3, 2025 / 02:49 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Lipstick:

అందంగా కనిపించడం కోసం అమ్మాయిలు ఎక్కువగా పెదవులకు లిప్‌ స్టిక్ పూసుకుంటారు. ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా కూడా లిప్ స్టిక్ పూసుకోకపోతే.. అసలు ఫేస్ బాగా కనిపించదు. అయితే కొందరు ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తే లిప్ స్టిక్ పూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఇంట్లో ఉన్నా కూడా లిప్ స్టిక్ వేస్తారు. దీనిని పెదవులకు పూయడం వల్ల పాడవుతాయి. అయితే ఇందులో ఏం ఉండని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ లిప్ స్టిక్‌లో పురుగులు ఉంటాయని అంటున్నారు. ఈ లిప్‌ స్టిక్‌ను మైక్రో స్కోప్‌లో పెట్టి చూస్తే మీకు లెక్కలేనన్ని పురుగులు కనిపిస్తాయి. ఇలాంటి పురుగులు ఉన్న వాటిని డైలీ మనం పెదవులకు పూసుకుంటుంటాం. లిప్ స్టిక్‌ను పెదవులకు పూయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Idendira mama (@idendiramama)

మార్కెట్లో దొరికే లిప్‌ స్టిక్‌లలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వీటిని డైలీ పెదవులకు అప్లై చేయడం వల్ల పొదవులు తొందరగా పొడిబారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే కాకుండా కొందరికి అలెర్జీలు కూడా వస్తాయి. ఎందుకంటే లిప్ స్టిక్‌లోని రసాయనాలు కొందరి చర్మానికి సెట్ కాదు. దీంతో దురద, పెదాలపై వాపు, ఎర్రటి మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన రసాయనాలు, కెమికల్స్, పారాబెన్‌లు వంటివి లిప్ స్టిక్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలు వచ్చేలా చేయడంతో పాటు ప్రమాదకరమైన క్యాన్సర్ వంటివి వచ్చేలా చేస్తుందని నిపుణులు హచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి లిప్ స్టిక్‌ను పెట్టుకుంటే పర్లేదు.. కానీ డైలీ లిప్ స్టిక్‌ను పెట్టుకోవడం వల్ల తప్పకుండా సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు.

లిప్ స్టిక్‌లు పెట్టుకోవడానికి మీరు అలవాటు పడితే తర్వాత పెట్టుకోకుండా ఉండలేరు. పెదవులు కూడా బాగా పొడిబారిపోతాయి. అయితే ఈ లిప్ స్టిక్‌లను డైరెక్ట్‌గా పెదవులకు అప్లై చేయకూడదు. ముందు లిప్ బామ్ వంటివి అప్లై చేసి ఆ తర్వాత లిప్ స్టిక్‌లను అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని బయట కొని పెట్టుకునే ముందు లిప్ స్టిక్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. అయితే కొందరు తినేటప్పుడు కూడా లిప్ స్టిక్ తొలగించరు. దీనివల్ల అందులోని రసాయనాలు నోటిలోకి వెళ్లిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్పకుండా లిప్ స్టిక్‌ను తీసేయాలి. దీనివల్ల కొంత వరకు ఎలాంటి సమస్యలు కూడా రావు. మీకు లిప్ స్టిక్‌లు వాడాలని ఉంటే తయారు చేసుకోండి. కొందరు ఇందులో తక్కువ రేటువి వాడుతుంటారు. వీటి వల్ల చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి తక్కువ రేటువి కాకుండా ఎక్కువ ధర మంచి నాణ్యత ఉన్నవి వాడటం మంచిది.

Tag

  • allergy
  • Lipstick
Related News
  • Lipstick: ప్రతి రోజు లిప్ స్టిక్ వేసుకుంటున్నారా? అయితే మీ పని అంతే?

  • Skin Health: ఈ పటికతో చర్మాన్ని మెరిపించండి.. ఒక్కసారి అప్లై చేస్తే అందం మీ సొంతం

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us