Beetroot: వీరు బీట్‌రూట్ తిన్నారో.. అంతే సంగతులు.. ఇక ప్రాణాలు పైకే!

Beetroot:బీట్‌రూట్‌లో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. డైలీ వీటిని తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదే. డైలీ బీట్‌రూట్ తీసుకోవడం రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. రక్తపోటు అదుపులో ఉంటే గుండె పోటు వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎక్కువగా సలాడ్‌లు వంటి వాటిలో కూడా ఉపయోగిస్తారు. డైలీ జ్యూస్ తాగితే బాడీలోని రక్తం కూడా పెరుగుతుంది. అయితే ఎంత ఆరోగ్యమైనా కూడా బీట్‌రూట్ అనేది కొందరికి మంచిది కాదు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్‌ను తీసుకోవడం వల్ల ఇంకా సమస్య తీవ్రం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్‌రూట్ తినకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు అసలు బీట్‌రూట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఆక్సలేట్ ఉంటుంది. ఇది ఇంకా ఈ సమస్యను తీవ్రం చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తీసుకునే ముందు తప్పకుండా డాక్టర్‌ను అడిగి తీసుకోవాలి. కొందరికి రక్తపోటు తక్కువగా ఉంటుంది. ఈ రక్తపోటు తక్కువగా ఉన్నవారు అసలు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలోని నైట్రిక్ ఆక్సెడ్ రక్తపోటును ఇంకా తగించి కళ్లు తిరిగేలా చేస్తుంది. అలాగే బలహీనత, మూర్ఛపోవడం వంటి సమస్యలు వచ్చేలా చేస్తుందని నిపుణులు చెబుతన్నారు. వీరితో పాటు మధుమేహం ఉన్నవారు కూడా అసలు బీట్‌రూట్ జ్యూస్ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. తీసుకుంటే ఇంకా ఈ సమస్య పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తన్నారు. కొందరికి బీట్‌రూట్ సెట్ కాదు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అలెర్జీ, గ్యాస్ సమస్యలు వంటివి వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు తీసుకున్నా కూడా అధికంగా వస్తాయని నిపుణులు అంటున్నారు.
కొంత మందికి బీట్‌రూట్ పడదు. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎంత నల్లగా ఉన్నవారు అయినా కూడా ఈజీగా తెల్లగా మారుతారు. అలాగే తొందరగా వయస్సు పూర్తి కాదు. యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ముసలితనం రాకుండా అందరిలో మీరే అందంగా ఉంటారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖం అయితే క్లియర్‌గా ఉంటుంది. అయితే మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండే వైద్యుల సలహా తీసుకుని బీట్‌రూట్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని జ్యూస్ చేసి తాగలేని వారు తినవచ్చు. సలాడ్‌లు, లేదా రైస్‌తో కలిపి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Baahubali the Epic: వామ్మో.. బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్ ఇన్ని గంటలా.. ఎంత ఫ్యాన్స్ అయినా ఇంత సమయం ఉంటారా?
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు
-
Health Benefits: ఇది విన్నారా.. పాలలో ఈ పదార్థాన్ని కలిపి తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!