Health Benefits: ఇది విన్నారా.. పాలలో ఈ పదార్థాన్ని కలిపి తాగితే.. బోలెడన్నీ ప్రయోజనాలు

Health Benefits: పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు ఇందులో పంచదార లేకపోతే ఏవైనా పౌడర్లు వేసుకుని తాగుతారు. మరికొందరు ఫిట్‌గా ఉండాలని ప్రొటీన్ పౌడర్లు తాగుతుంటారు. అయితే పాలలో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. పాలలో పంచదార కలిపి తాగడం వల్ల బరువు పెరుగుతారు. అలాగే మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే పాలలో కొన్ని పదార్థాలను కలిపి తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. అయితే పాలలో కలిపి తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి వెల్లుల్లి బాగా సాయపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఏదో విధంగా తీసుకోవడం వల్ల బాడీకి ఎక్కువగా ప్రయోజనాలు అందుతాయి. పాలలో పంచదార వంటివి తీసుకోవడం కంటే వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఒక గ్లాసు పాలలో రెండు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మిరియాల పొడి వేయాలి. వీటి వల్ల బాడీకి పోషకాలు ఎక్కువగా అందుతాయి. అయితే ఇలా తాగలేకపోతే కాస్త బెల్లం, తేనె వంటివి కూడా కలపవచ్చు. డైలీ ఇలా తాగడం వల్ల డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లిలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే పసుపు, మిరియాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కఫాన్ని తొలగిస్తాయి. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తు్ందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
కొందరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు తప్పకుండా వెల్లుల్లిని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలాగే సీజనల్ సమస్యలను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం లేదు. దీనివల్ల అజీర్తి, ఆమ్లం, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే పాలలో వీటిని కలిపి తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ వెల్లుల్లి బాడీలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి పాలలో డైలీ వెల్లుల్లిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు కీళ్ల సమస్యలు రాకుండా కూడా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
-
Ashadam: ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే?
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!
-
Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!
-
Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?