Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు

Healthy Juice: ఈ మధ్య కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సరైన పోషకాలు లేని ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా అనారోగ్య సమస్యలు వస్తే కొందరు బరువు కూడా తగ్గిపోతుంటారు. ఎంత లావుగా ఉన్నవారు అయినా కూడా తక్కువ రోజులోనే బరువు తగ్గిపోతారు. అయితే ఎంత బక్కగా ఉన్నవారు అయినా కూడా బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా బరువు పెరగాలంటే తప్పకుండా ఈ జ్యూస్‌ను డైలీ లైఫ్‌లో యాడ్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే ఆ జ్యూ్స్ ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఆరోగ్యమైన జ్యూస్‌ను తయారు చేసుకోవాలంటే శనగలు, పెరుగు తప్పకుండా ఉండాలి. బాగా వేయించిన శనగలను పెరుగులో కలుపుకోవాలి. వీటిలో ఖర్జూరం, బాదం, జీడిపప్పు, బెల్లం, కిస్మిస్, వాల్ నట్స్, చిన్న ముక్కలుగా చేసిన యాపిల్, అరటి పండు వేయాలి. వీటిన్నింటిని కూడా బాగా కలిపి మిక్సీ చేయాలి. ఇలా తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బలంగా తయారు అవుతారు. అసలు డాక్టర్ అవసరమే ఉండదు. ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు పెరుగుతారు. ఎంత బక్కగా ఉన్నవారు అయినా కూడా ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెరుగులో ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
Read Also:Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
శనగలలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే డ్రైఫ్రూట్స్‌లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ఇందులో ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. డైలీ ఏదో ఒక సమయంలో ఈ జ్యూస్‌ను తాగడం వల్ల బరువు పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మం కూడా మెరుగుపడుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు డైలీ ఈ జ్యూస్‌ను తాగండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?