Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?

Alkaline Water: ఆరోగ్యంగా ఉండాలని ఈ మధ్య కాలంలో కొందరు కొన్ని కొత్త రకాల ఫుడ్స్ తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఎవరైనా ఒక్కరు ఏదైనా వాడితే ఇక సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. దాన్నే ఇక ఎక్కువగా వాడుతుంటారు. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు సాధారణ వాటర్ తాగకుండా ఆల్కలైన్ వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అసలు ఈ ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి? దీనిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పూర్తి వివరాల్లో ఈ స్టోరీలో చూద్దాం.
‘ఆల్కలైన్ వాటర్’లో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఖనిజాలతో పాటు ఎలక్ట్రోలైట్‌లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలోని pH సమతుల్యతను కాపాడటానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఈ వాటర్ బాగా ఉపయోగపడతాయి. ఈ వాటర్‌ను డైలీ తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణ నీటి కంటే ఈ ఆల్కలైన్ నీటిలో pH స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఆమ్ల-క్షార సమతుల్యతను నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డైలీ ఈ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఆల్కలైన్ నీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు శరీరంలో pH స్థాయిని సమతుల్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆల్కలైన్ నీరు శరీరంలోని విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. అలాగే ఇది మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే శారీరక పనితీరును మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈ నీరు వల్ల మెరుగైన హైడ్రేషన్ కూడా అందుతుందని నిపుణులు అంటున్నారు. డైలీ ఈ వాటర్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Read Also:Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Stress relief: అందంగా ఉండాలంటే చిట్కాలే కాదు.. ఒత్తిడిని కూడా జయించాల్సిందే
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?