Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం

Astrology: కొందరు జాతకాలను నమ్మితే మరికొందరు అసలు జాతకాలు నమ్మరు. అయితే ఎక్కువగా జాతకాలను నమ్మేవారు చేతులకు కొన్ని రత్నాలను ధరిస్తుంటారు. వీటిని చేతి వేళ్లకు ధరించడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు వారి రాశి చక్రానికి సరిపడే దాన్ని వేళ్లకు ధరిస్తారు. కానీ కొందరు వీటిని అసలు నమ్మరు. వీటిని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం తప్పకుండా ధరిస్తారు. అయితే ఏ రత్నం ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా మంచి జరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం.
నీలమణి
ఈ రత్నాన్ని ధరించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇకపై హ్యాపీగా ఉంటారని పండితులు అంటున్నారు. ఈ రత్నం వల్ల ఇప్పటి వరకు ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా రుణ బాధలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. అయితే అందరూ కూడా రత్నాన్ని ధరించకూడదు. కొన్ని రాశుల వారు మాత్రమే ధరించాలి. అది కూడా జ్యోతిష్యులను అడిగిన తర్వాత మాత్రమే ఒక ముఖ్యమైన రోజు ధరించాలి. అప్పుడే మంచిది. లేకపోతే దీనివల్ల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఎమరాల్డ్
ఈ రత్న బుధ గ్రహం అధిపతిగా ఉన్నవారికి మంచి జరిగేలా చేస్తుంది. అయితే ఈ రత్నాన్ని చిటికెన్ వేళ్లకు ధరించడం వల్ల మంచి జరుగుతుంది. ఉన్న కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా రావు. అన్ని విధాలుగా వీరికి మంచి జరుగుతుంది. ఈ రత్నం ధరించి ఎక్కడికి వెళ్లినా కూడా మంచి జరుగుతుంది. కొందరికి ఏ పని చేపట్టినా కూడా సరిగ్గా జరగకుండా ఆటంకాలు ఏర్పడతాయి. అలాంటి వారు తప్పకుండా ఈ రత్నం ధరించడం మంచిదని పండితులు అంటున్నారు.
రూబీ
ఈ రత్నం ధరించడం వల్ల నాయకత్వ లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రత్నం ధరించే ముందు తప్పకుండా పండితుల సూచనలు తీసుకోవాలి. లేకపోతే సమస్యలు వస్తాయి. ఈ రత్నం వల్ల అదృష్టం కలసి వస్తుందని పండితులు అంటున్నారు.
ఎర్ర పగడాలు
ఎర్ర పగడం ఉంగరం చాలా మంది ధరిస్తారు. అయితే దీనిని ఎవరైనా కూడా ధరించవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయి. దీనివల్ల ధైర్యం కూడా పెరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే దీన్ని ధరించే ముందు పంతులను సంప్రదించాలి. ఏ రోజు ఉంగరం ధరించమని చెబితే ఆ రోజు ధరిస్తేనే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
ముత్యాలు
ఈ ముత్యాలను అందరూ కూడా ధరించవచ్చు. దీన్ని ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే అన్నింట్లో కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎలాంటి సమస్యలు కూడా ఇకపై రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా వాటిని డేరింగ్ చేసి మరి బయటపడతారని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Jabardasth Nukaraju: వేరే అబ్బాయితో ఆసియా పెళ్లి.. గుండె పగిలేలా ఎక్కి ఎక్కి ఏడ్చిన జబర్దస్త్ నూకరాజు
-
Healthy Food : ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే కీలకం.. వృద్ధాప్యంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆహార నియమాలు ఇవే!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Plants at home: ఈ మొక్కలు పెంచితే.. ప్రపంచమంతా అందం మీ ఇంట్లోనే!
-
Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉందంటే.. డాక్టర్లు ఏమంటున్నారంటే
-
Viral : ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా.. హెచ్ఆర్ షాక్, నెటిజన్లు ఫైర్
-
Cancer : మాటిమాటికీ గ్యాస్, మలబద్ధకం క్యాన్సర్‌కు కారణమట.. జాగ్రత్త పడకపోతే కష్టమే!