Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Red Rice Red Rice Is Healthier Than White Rice

Red Rice : వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?

Red Rice : రైస్‌లోనే కొన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్‌ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Red Rice : వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?
  • Edited By: kusuma,
  • Updated on April 7, 2025 / 09:21 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Red Rice : ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో అయితే తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రైస్ తీసుకుంటారు. అందులోనూ కేవలం తెల్ల అన్నం మాత్రమే తింటారు. ఎన్ని టిఫిన్లు తిన్నా కూడా అన్నం తినకపోతే కొందరికి అసలు కడుపు నిండదు. అయితే వైట్ రైస్‌ను ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు. ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే వైట్ రైస్‌కి బదులు కొందరు చపాతీ తింటారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే డైలీ చపాతీ తినడం అసలు కొందరికి ఇష్టం ఉండదు. అయినా కూడా చపాతీ తింటారు. అయితే రైస్‌లోనే కొన్ని రకాలు ఉన్నాయి. ముఖ్యంగా వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్‌ను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

వైట్ రైస్ కంటే రెడ్ రైస్ వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎర్ర బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అలాగే వీటిలో సెలీనియం, విటమిన్ సి, బీటా కెరోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో రెడ్ రైస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటిలో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అలాగే రెడ్ రైస్ వల్ల తొందరగా బరువు పెరగరు. మీ శరీరంలో ఎలాంటి కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని క్యాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకలు బలహీనం కాకుండా కాపాడతాయి. అలాగే చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు చర్మం మెరిచేలా చేస్తుంది. చపాతీ కంటే రెడ్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటిని డైలీ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. కాబట్టి వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఎర్ర రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. దీనివల్ల మీకు తొందరగా ఆకలి వేయదు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య రాకుండా కాపాడుతుంది. అనీమియా సమస్యతో బాధపడుతున్నట్లయితే డైలీ వైట్ రైస్‌కి బదులు రెడ్ రైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా

Tag

  • Health Care News
  • Red Rice
  • Red Rice Benefits
Related News
  • Red Rice Benefits: వైట్ కంటే ఈ రైస్ ఎందుకు ఆరోగ్యానికి మంచివి?

  • Tea and Coffee : టీ , కాఫీలు ఎక్కువ తాగితే పిల్లలు పుట్టరా?

  • Periods : పీరియడ్స్ సమయంలో కాళ్లు నొస్తున్నాయా? ఎందుకు? ఏం చేయాలి?

  • Gastric Problem : గ్యాస్ సమస్యతో బాధ పడుతున్నారా? ఇంతకీ ఎందుకు ఈ సమస్య వస్తుంది. నివారణ మార్గాలు ఏంటి?

  • Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే మీరే సులభంగా గుర్తించవచ్చు? ఎలాగంటే?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us