Harsha Goenka: ట్రంప్ సుంకాలపై హర్ష గోయెంకా ఫైర్
Harsha Goenka గోయెంకా స్పందించారు. మా ఎగుమతులపై మీరు సుంకాలు విధించవచ్చేమో కానీ, మా సార్వభౌమాధికారంపై మాత్రం కాదు.

Harsha Goenka: ట్రంప్ సుంకాలపై హర్ష గోయెంకా ఫైర్ అయ్యారు. భారతీయుల సార్వభౌధికారంపై ఎవకూ సుంకాలు విధించలేరని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. భారత్ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులను 50 పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై గోయెంకా స్పందించారు. మా ఎగుమతులపై మీరు సుంకాలు విధించవచ్చేమో కానీ, మా సార్వభౌమాధికారంపై మాత్రం కాదు.
మేం డిస్కౌంట్లనే ఎంచుకుంటాం. మా ఆదేశాల ఒత్తిడి కంటే మాకు ఇంధన భద్రతే ముఖ్యం. మీరు సుంకాలను పెంచండి. మేం సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయలను కనుగొని స్వావలంభనను సాధిస్తాం. భారత్ ఎవరీకి తలవంచదు అని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు.
Related News