PM Modi: ట్రంప్ టారిఫ్ లు.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
PM Modi రైతులు, మత్య్సకారుల ప్రయోజనాలు కోసం సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు.

PM Modi: ట్రంప్ టారిఫ్ ల పై మోదీ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో మోదీ స్పందించారు. రైతుల ప్రయోజనాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఈ విషయంలో భారత్ ఎప్పటికీ రాజీ పడదు. సుంకాల పెంపుతో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకూ తెలుసు.
అయినా రైతులు, మత్య్సకారుల ప్రయోజనాలు కోసం సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్ చేసే 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. భారత్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది.
Related News
-
Trump Warning To Putin: పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
Modi Meets Trump: వచ్చేనెల ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
-
PM Modi: మోదీ అధ్యక్షతన హైలెవల్ భేటీ
-
Harsha Goenka: ట్రంప్ సుంకాలపై హర్ష గోయెంకా ఫైర్
-
PM Modi Maldives: భారత్ ను శరుణు వేడిన మాల్దీవ్స్
-
Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్