Modi Meets Trump: వచ్చేనెల ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
Modi Meets Trump ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు విదేశీ నేతలతో ప్రధాని చర్చలు జరపనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Modi Meets Trump: పీఎం మోదీ వచ్చే నెల యూఎస్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్ మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు విదేశీ నేతలతో ప్రధాని చర్చలు జరపనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
హై లెవల్ డిబేట్ మాత్రం సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనున్నది. సెప్టెంబర్ 23వ తేదీన యూఎన్టీఏ పోడియం నుంచి ట్రంప్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీన ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని ఆ జాబితాలో ఉంది.
Related News
-
Trump Warning To Putin: పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
PM Modi: ట్రంప్ టారిఫ్ లు.. మోదీ స్ట్రాంగ్ మెసేజ్
-
500 notes should be abolished: అవినీతిని అంతం చేయాలంటే రూ.500నోటు కూడా వద్దు.. ప్రధానిని కోరిన చంద్రబాబు
-
Chandrababu : మోదీ ప్రశంసలు అందుకున్న చంద్రబాబు.. ఏపీ అభివృద్ధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు సిఫార్సు!
-
Cannes Festival: మెడలో మోదీ ఫొటోలు.. కేన్ ఫెస్టివల్‌లో నెక్లెస్‌తో అదరగొట్టిన బ్యూటీ
-
Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్