Disha Patani: మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తున్న దిశా పటాని..

దిశా పటాని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫేమస్ అయింది. టాలీవుడ్ లో కూడా నటించింది ఈ బ్యూటీ.

ఈ బ్యూటీ టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించింది.

ఎమ్.ఎస్ ధోని బయోపిక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ బ్యూటీ.

రీసెంట్ గా పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 AD సినిమాలో నటించి పాన్ వరల్డ్ హీరోయిన్ గా పేరుగాంచింది.

ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనె, దుల్కర్ సల్మాన్ లతో కలిసి పని చేసింది.

13 జూన్ 1992న యూపీలోని బరేలీలో జన్మించింది. వీరిది రాజ్ పుత్ కుటుంబం.

తండ్రి జగదీష్ సింగ్ పోలీస్ అధికారి, తల్లి పద్మా పటాని హెల్త్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

అక్క ఖుష్బూ పటానీ. ఈమె ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా పని చేస్తున్నారు.
Related News
-
Samantha Finger Ring: సమంత వేలికి కనిపించిన స్పెషల్ రింగ్.. సోషల్ మీడియాలో వైరల్
-
Kingdom Movie Collection: కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
-
Abbas Re Entry: పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న అబ్బాస్
-
Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని
-
Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి
-
Ram Charan: పెద్దిలో రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్ వైరల్