Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.
Zodiac Signs వృశ్చిక రాశి వారు మొదటి వివాహం అనుగుణంగా లేదని భావించి రెండో వివాహానికి సిద్ధమవుతారని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. మీరు మొదటి భాగస్వామితో అనుకున్న విధంగా ప్రేమను పొందితే రెండో వారి కోసం ఎదురుచూడరు.

Zodiac Signs: పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. జీవితంలో ఒకే భాగస్వామితో శాశ్వతంగా ఉండాలని కోరుకునే వారు ఎంతోమంది ఉంటారు. కానీ కొన్ని కారణాలవల్ల తమ భాగస్వామి నుంచి ప్రేమ, వాత్సల్యాలను అనుకున్న విధంగా పొందలేరు. దీంతో తమ జీవితం అసంపూర్ణంగానే ఉందని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు మరో భాగస్వామి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలా వారు అనుకోకుండానే రెండో పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే కొన్ని రాశుల వారు ప్రత్యేకంగా ఇలాంటి మానసిక స్థితిని కలిగి ఉండి రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుపుతోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ నాలుగు రాశుల వారు మొదటి జీవిత భాగస్వామితో సరైన జీవితాన్ని కలిగి ఉండలేక రెండో భాగస్వామి కోసం ఎదురుచూస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?
వృశ్చిక రాశి వారు మొదటి వివాహం అనుగుణంగా లేదని భావించి రెండో వివాహానికి సిద్ధమవుతారని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. మీరు మొదటి భాగస్వామితో అనుకున్న విధంగా ప్రేమను పొందితే రెండో వారి కోసం ఎదురుచూడరు. కానీ స్థిరమైన మనస్తత్వం లేక ఎక్కువ ప్రేమను పొందాలని అనుకుంటారు. ఈ క్రమంలో తనకు కన్వీనెంట్ గా ఉండే వారితో జీవితం పంచుకోవాలని అనుకుంటారు.
వృషభ రాశి వారు స్థిరత్వం, భద్రతను ఎక్కువగా కోరుకుంటారు.ఈ క్రమంలో వారు మొదటగా జీవిత భాగస్వామిని అనుకున్న వారిలో ఇవి లేకపోతే రెండో భాగస్వామి కోసం ఎదురుచూస్తారు. అలా రెండో పెళ్లికి సిద్ధం అవుతారు. అయితే మొదటి భాగస్వామితో జీవితాన్ని ముగించి నాకే రెండో పెళ్లికి సిద్ధం అవుతారు.
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛ స్వతంత్రాలను ఎక్కువగా కోరుకుంటారు. మీరు తమకు అనుగుణంగా జీవితం ఉండాలని ఇష్టపడతారు. అయితే తాము కోరుకున్న విధంగా జీవితం లేకపోతే అసలు ఒప్పుకోరు. ఈ క్రమంలో వారు మొదటి భాగస్వామి నుంచి ప్రేమను, సరైన వాత్సల్యాన్ని పొందలేకపోతే రెండో పెళ్లికి రెడీ అవుతారు. వేరే వ్యక్తిత్వం కూడా విభిన్నంగా ఉంటుంది.
కుంభ రాశి వారు సైతం తమ వైవాహిక జీవితం పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆమె కోరుకున్న విధంగా తమ జీవిత భాగస్వామి ఉండాలని అనుకుంటారు. అయితే నచ్చని విధంగా ఉండాల్సి వస్తే రెండో భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే మిగిలిన రాశుల వారు మాత్రం ఎన్ని పరిస్థితులు ఎదురైనా.. మొదటి భాగస్వామితోనే జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. వారికి నిబద్ధత ఎక్కువగా ఉండడం వల్ల కష్టాలు ఎన్ని వచ్చినా.. రెండో పెళ్లి కోసం అసలు ఎదురు చూడరు. అంతేకాకుండా రెండో వివాహం అంటే పూర్తిగా ఇష్ట పడరు. ఇలాంటి రాశి వారిని పెళ్లి చేసుకున్న వారికి కూడా వారి జీవితానికి ఎటువంటి డొకా ఉండదని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే ఏ రాశి వారైనా వారి వ్యక్తిత్వాన్ని బట్టి జీవితం ఉంటుంది. పైన చెప్పిన వారిలో కూడా రెండో పెళ్లి కోసం ఎదురు చూడకుండానే వారు కూడా ఉంటారు. అది నమ్మకం పై ఆధారపడుతూ ఉంటుంది.
-
zodiac signs: ఇతరుల మనస్సులను దోచే దొంగలు.. ఈ రాశి వారికి ఎవరైనా ఫ్లాటే
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Zodiac signs: శని తిరోగమనం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి కష్టకాలం
-
Zodiac Signs: కేతువు మార్పు.. ఈ రాశులు వారికి పట్టనున్న అదృష్టం
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే