Tirumala Darshanam: తిరుమల వెళ్లాలనుకునే వారికి అలెర్ట్

Tirumala Darshanam: తిరుమల తిరుపతిని లైఫ్‌లో ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలో తిరుమల కొండను చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి ఆ స్వామి వారిని దర్శించుకోవాలని మనం అనుకుంటే సరిపోదు. ఆ ఏడు కొండల స్వామి కూడా అనుకోవాలి. ఆ దేవుడు నుంచి పిలుపు రానిదే ఎవరూ కూడా వెళ్లలేరు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే చాలా కష్టం. కొన్ని నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 24 గంటల పాటు తిరుమల టోకెన్లు ఇచ్చే దగ్గర ఫుల్‌గా ఉంటారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా భక్తులు టోకెన్లు కోసం ఎదురు చూస్తుంటారు. తిరుమల తిరుపతి అనేది ముఖ్యమైన రోజుల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఫుల్‌గా ఉంటారు. టోకెన్లు లేకుండా ఎన్ని రోజులు ఆలస్యం అయినా కూడా తప్పకుండా కొందరు దర్శనం చేసుకోకుండా రారు. అయితే తిరుమల స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. రైల్వే స్టేషన్ పక్కన ఇచ్చే టోకెన్ల నుంచి అలిపిరి, శ్రీవారి మెట్లు ఇలా ఎన్ని దగ్గర టోకెన్లు ఇచ్చినా కూడా సరిపోదు. అంత ఫుల్‌గా ఎప్పుడూ కూడా ఉంటుంది. అయితే చాలా మందికి టికెట్లు దొరకవు. దీంతో ఉచిత దర్శనంలో వెళ్లి 24 గంటల పాటు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తుంటారు.
తిరుమలలో టికెట్లు లభించకపోతే మాత్రం స్వామి దర్శనం కావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే టోకెన్లు ఉన్నవారికి దర్శనానికి టైమ్ స్లాట్ ఉంటుంది. ఆ సమయానికి ఒక రెండు గంటల తేడాలో దర్శనం అవుతుంది. అదే టికెట్లు మాత్రం దొరకకపోతే ఇక లైన్లలో వేచి ఉండాల్సిందే. దాదాపుగా దర్శనం ఒక రోజు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తిరుమల స్వామిని దర్శించుకోడానికి భారీ సంఖ్యలో భక్తులు ఉంటారు. ప్రస్తుతం అయితే తిరుమలలో భక్తులు రద్దీ ఎక్కువగానే ఉంది. అలిపిరి దగ్గర దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్నారు. వీరి అందరికీ కూడా టికెట్లు లభించవు. దీంతో దర్శనం ఒక రోజులో అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే టోకెన్లు లేని వారికి తర్వాత రోజు దర్శనం అవుతుంది. ఇలా కొన్ని గంటల పాటు దర్శనం కావడం వల్ల భక్తులు ఎంతో ఇబ్బంది పడతారు. కొన్ని గంటలు అయితే పర్లేదు.. కానీ రోజు మొత్తం దర్శనం అయితే భక్తులు ఇబ్బంది పడతారు. వీరిలో పిల్లలు, పెద్ద వాళ్లు ఇలా అందరూ ఉంటారు. అసలే జర్నీ చేసి వస్తారు. మళ్లీ ఇలా ఎక్కువ గంటలు జర్నీ ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు