Virat Kohli : RCBతో 18 ఏళ్ల బంధం.. కింగ్ కోహ్లీపై భావోద్వేగ పోస్ట్
Virat Kohli టీమిండియా స్టార్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అతి తక్కువ సమయంలోనే అగ్ర ప్లేయర్ల జాబితాలోకి చేరిపోయాడు. ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్లతో ఆడి తనదైన శైలిలో దూసుకుపోయాడు.

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అతి తక్కువ సమయంలోనే అగ్ర ప్లేయర్ల జాబితాలోకి చేరిపోయాడు. ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్లతో ఆడి తనదైన శైలిలో దూసుకుపోయాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అనుకున్న లక్ష్యమే ధ్యేయంగా కృషి చేశాడు. అలా తాను ఊహించనంత ఎత్తుకు ఎదిగాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ క్రేజ్ వేరే అని చెప్పాలి. ఆర్ సి బి తరఫున గత 18 ఏళ్లుగా ఆడుతూ క్రికెట్ ప్రియులని, తన అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఇన్ని సీజన్లు గడిచినా తాను మాత్రం ఒకే టీమ్ లో కాన్స్టంట్ కింగ్ గా ఉంటూ కోట్ల ఫ్యాన్సును సొంతం చేసుకున్నాడు. ఆర్ సి బి అంటే విరాట్.. విరాట్ అంటే ఆర్ సి బి అనేంతలా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచాడు. ఆర్ సి బి జట్టు స్టేడియంలోకి దిగిందంటే అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు కప్పు కొట్టకపోయినా.. ఐపీఎల్ లో ఏ జట్టుకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్ సి బి కి అందులోనూ విరాట్ కోహ్లీకి ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ ఆర్సిబి తో ఒప్పందం కుదుర్చుకొని నేటికీ 18 సంవత్సరాలు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజున 2008లో ఐపీఎల్ ఆక్షన్ లో కొనుగోలు చేయబడ్డాడు. ప్రముఖ ఫ్రాంచైజీ ఆర్ సి బి విరాట్ కోహ్లీని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆర్ సి బి ఓ స్పెషల్ పోస్టును రిలీజ్ చేసింది. అండర్ 19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్ ను సరిగ్గా ఇదే రోజున తీసుకున్నాం అని తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 18 సంవత్సరాలు తర్వాత కూడా అతడే ఈ గేమ్ కింగ్ అని కొనియాడింది. ఇది చాలా గొప్ప ప్రయాణం అని.. 18 సీజన్లు, ఓకే టీం, ఓకే కాన్స్టంట్ కింగ్ అంటూ విరాట్ కోహ్లీకి థాంక్యూ చెప్పింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తమ బంధం కోహ్లీ విధేయతకు నిదర్శనమని.. అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్నంతకాలం అతడు ఎల్లప్పుడూ ఆర్సిబికి ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపింది. అతడు తమతో కొనసాగడం ఆర్సిబి కి చాలా సంతోషంగా ఉందని ప్రశంసించింది. ఇకపోతే ఆర్సిబి గత 17 సంవత్సరాల లో ఒక్క ఐపిఎల్ టైటిల్ ని కూడా గెలవలేదు. మరి ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.
RCBతో 18 ఏళ్ల బంధం.. కింగ్ కోహ్లీపై భావోద్వేగ పోస్ట్
టీమిండియా స్టార్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. అతి తక్కువ సమయంలోనే అగ్ర ప్లేయర్ల జాబితాలోకి చేరిపోయాడు. ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్లతో ఆడి తనదైన శైలిలో దూసుకుపోయాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అనుకున్న లక్ష్యమే ధ్యేయంగా కృషి చేశాడు. అలా తాను ఊహించనంత ఎత్తుకు ఎదిగాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ క్రేజ్ వేరే అని చెప్పాలి. ఆర్ సి బి తరఫున గత 18 ఏళ్లుగా ఆడుతూ క్రికెట్ ప్రియులని, తన అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఇన్ని సీజన్లు గడిచినా తాను మాత్రం ఒకే టీమ్ లో కాన్స్టంట్ కింగ్ గా ఉంటూ కోట్ల ఫ్యాన్సును సొంతం చేసుకున్నాడు. ఆర్ సి బి అంటే విరాట్.. విరాట్ అంటే ఆర్ సి బి అనేంతలా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచాడు. ఆర్ సి బి జట్టు స్టేడియంలోకి దిగిందంటే అభిమానుల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఇప్పటివరకు కప్పు కొట్టకపోయినా.. ఐపీఎల్ లో ఏ జట్టుకు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఆర్ సి బి కి అందులోనూ విరాట్ కోహ్లీకి ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ ఆర్సిబి తో ఒప్పందం కుదుర్చుకొని నేటికీ 18 సంవత్సరాలు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజున 2008లో ఐపీఎల్ ఆక్షన్ లో కొనుగోలు చేయబడ్డాడు. ప్రముఖ ఫ్రాంచైజీ ఆర్ సి బి విరాట్ కోహ్లీని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆర్ సి బి ఓ స్పెషల్ పోస్టును రిలీజ్ చేసింది. అండర్ 19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్ ను సరిగ్గా ఇదే రోజున తీసుకున్నాం అని తెలిపింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 18 సంవత్సరాలు తర్వాత కూడా అతడే ఈ గేమ్ కింగ్ అని కొనియాడింది. ఇది చాలా గొప్ప ప్రయాణం అని.. 18 సీజన్లు, ఓకే టీం, ఓకే కాన్స్టంట్ కింగ్ అంటూ విరాట్ కోహ్లీకి థాంక్యూ చెప్పింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. తమ బంధం కోహ్లీ విధేయతకు నిదర్శనమని.. అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్నంతకాలం అతడు ఎల్లప్పుడూ ఆర్సిబికి ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపింది. అతడు తమతో కొనసాగడం ఆర్సిబి కి చాలా సంతోషంగా ఉందని ప్రశంసించింది. ఇకపోతే ఆర్సిబి గత 17 సంవత్సరాల లో ఒక్క ఐపిఎల్ టైటిల్ ని కూడా గెలవలేదు. మరి ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Shreyas Iyer: రూ.23 కోట్లకు న్యాయం చేసిన అయ్యర్.. ఒక్క మ్యాచ్‌తో నోళ్లు మూయించేశాడుగా!
-
IPL 2025: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. బుమ్రా ఎంట్రీ కష్టమే
-
IPL 2025: సన్ రైజర్స్ కు ఆడలేదు.. లక్నోకు దంచికొడుతుండు..ఇదేందయ్యా ఇదీ