Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Iqoo Neo 10 5g Launched With 7000mah Battery

iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?

iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?
  • Edited By: rocky,
  • Updated on May 26, 2025 / 04:53 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

iQOO Neo 10 5G : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కు ఐకూ (iQOO) కంపెనీ సరికొత్త అర్థం తీసుకొచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో, భారీ బ్యాటరీతో iQOO Neo 10 5G ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 3000Hz టచ్ శాంప్లింగ్ రేట్, ఫోన్‌ను చల్లగా ఉంచడానికి వేపర్ కూలింగ్ చాంబర్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 5500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈ ఫోన్‌కు మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని ఐకూ చెబుతుంది. మరి ఈ ఫోన్ ధర ఎంత? ఎలాంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుందో తెలుసుకుందాం.

iQOO Neo 10 5G స్పెసిఫికేషన్లు!
* డిస్‌ప్లే: 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో, 1.5K రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ఇందులో ఉంది. గేమింగ్, వీడియోలు చూసే వాళ్లకు అద్భుతమైన మంచి ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
* ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8s జెనరేషన్ 4 ప్రాసెసర్‌తో పాటు, iQOO సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 ను కూడా ఉపయోగించారు. ఇది ఫోన్‌కు తిరుగులేని వేగం, మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
* కెమెరా: వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఇచ్చారు. AI ఫీచర్‌ల సపోర్ట్ కూడా ఉంది.
* బ్యాటరీ కెపాసిటీ: ఈ ఫోన్ అతిపెద్ద హైలైట్ 7000mAh భారీ బ్యాటరీ కెపాసిటీ. దీనికి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
* అద్భుతమైన ఛార్జింగ్ స్పీడ్: ఈ ఫోన్ కేవలం 36 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది రోజువారీ జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
* కనెక్టివిటీ: NFC సపోర్ట్, వై-ఫై 7, ఐఆర్ బ్లాస్టర్, 16 5G బ్యాండ్‌లకు సపోర్ట్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Read Also:Lenovo Laptop : తక్కువ ధరలో పవర్ ప్యాక్డ్ .. రూ.9,999లకే లెనోవో ల్యాప్‌టాప్

iQOO Neo 10 5G ధర
iQOO Neo 10 5G వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB ర్యామ్ / 128GB స్టోరేజ్ ధర రూ.31,999, 8GB ర్యామ్ / 256GB స్టోరేజ్ ధర రూ.33,999, 12GB ర్యామ్ / 256GB స్టోరేజ్ ధర రూ.35,999, , 16GB ర్యామ్ / 512GB స్టోరేజ్ ధర రూ.40,999లకు లభిస్తుంది.

ప్రీ-బుకింగ్ ఆఫర్లు
ఈ ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకునే వారికి iQOO TWS 1e TWS ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి. మే 26 (ఈరోజు) మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీ-బుకింగ్ చేసుకున్న కస్టమర్‌ల కోసం సేల్ జూన్ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మిగతా కస్టమర్‌ల కోసం సేల్ జూన్ 3 నుంచి మొదలవుతుంది. HDFC, SBI, ICICI బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వారికి రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Read Also:Yuzvendra Chahal : ప్రీతి జింటా టాప్-2 ఆశలకు యుజ్వేంద్ర చాహల్ బ్రేక్

Tag

  • 7000mAh Battery
  • Big Battery Phone
  • iQOO Neo 10 5G
  • iQOO Phone
  • New 5G Phone
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us