Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Ktm Electric Bike Launches

KTM Electric Bike:కేటీఎం నుంచి వచ్చేస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్‌

KTM Electric Bike:కేటీఎం నుంచి వచ్చేస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్‌
  • Edited By: kusuma,
  • Updated on June 5, 2025 / 03:01 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

KTM Electric Bike: కొన్ని బైక్‌లు అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. కాస్త కొత్తగా ఉండటంతో చాలా మంది వీటిని కొనడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం సాధారణ బైక్‌లు కంటే ఎలక్ట్రిక్ బైక్‌లకు ఆదరణ పెరుగుతుంది. అన్ని రకాల కంపెనీ వారు ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకొస్తున్నారు. ఈ బైక్‌ల వల్ల పెద్దగా ఖర్చు కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే కేటీఎం బైక్ కూడా మార్కెట్‌లోకి కొత్త బైక్‌ను తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు ఎక్కువగా వాడుతున్న తరుణంలో ఆ కంపెనీ నుంచి మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలోనే తీసుకురానుంది. సాధారణంగా కేటీఎం బైక్ అంటే యూత్‌కి చాలా ఇష్టం. జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీతో కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తారు. చిన్నప్పటి నుంచి ఈ బైక్‌ను కొనుగోలు చేయాలని కలలు కంటారు. ఎలాగైనా వారి సంపాదనతో కొంటుంటారు. అయితే ఈ కేటీఎం బైక్‌లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ లేదు. కానీ ఇకపై మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. త్వరలోనే కేటీఎం డ్యూక్ ఎలక్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే

ఇటీవల కేటీఎం ఎలక్ట్రిక్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌ను ప్రదర్శించింది. ఈ కేటీఎం డ్యూక్ బైక్‌లో 5.5kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను ఇవ్వనున్నారు. అలాగే 10kW సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేటీఎం ఈ-డ్యూక్ బైక్‌ను 390 డ్యూక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. అలాగే దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ పెట్టుకుని దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్‌లో ట్రేల్లిస్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఆఫ్‌సెట్ రియర్ షాక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 390 డ్యూక్‌లో కనిపించే బ్రేక్‌లు, వీల్ సెటప్‌ను కూడా అమర్చారు. దీని డిజైన్‌ను ఫ్యాషన్‌గా ఉంటుంది. అయితే కొత్త సబ్‌ ఫ్రేమ్‌తో పాటు దీనిలో 990 డ్యూక్, 1390 సూపర్ డ్యూక్ మోడల్స్‌ రానున్నాయి. వీటిలో కనిపించే డీకన్‌స్ట్రక్టెడ్ హెడ్‌ల్యాంప్‌ను కూడా డ్యూక్‌కు అందించారు. కేటీఎం తయారు చేసిన e-ఎండ్యూరో బైక్‌లలో ఉన్నట్లు దీన్ని అమర్చారు. వెడల్పు హ్యాండిల్ బార్, 4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్ ప్లే, స్కూటర్ తరహా రియర్ బ్రేక్ హ్యాండిల్ బార్‌ను కూడా ఏర్పాటు చేశారు. కూడా పొందుపరిచారు.

Tag

  • Duke Bike
  • First electric bike
  • KTM Electric Bike
  • Trend
Related News
    Latest Photo Gallery
    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

    • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

    • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

    • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

    • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

    • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

    • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

    • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us