Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Uncategorized News »
  • These Are The Tourist Countries Without Airports

Airports: విమానాశ్రయాలు లేని పర్యాటక దేశాలు ఇవే

ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈజీగా ప్రయాణించాలంటే తప్పకుండా విమాన ప్రయాణం చేయాలి. విమాన ప్రయాణం వల్ల సమయం కూడా వృథా కాదు. అయితే టూరిస్ట్‌లు, బిజినెస్ మ్యాన్‌లో ఆఖరి సామాన్య మనుషులు అయినా కూడా విదేశాలు వెళ్లడానికి విమాన ప్రయాణాలను ఉపయోగిస్తారు.

Airports: విమానాశ్రయాలు లేని పర్యాటక దేశాలు ఇవే
  • Edited By: kusuma,
  • Updated on May 22, 2025 / 05:19 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Airports: ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈజీగా ప్రయాణించాలంటే తప్పకుండా విమాన ప్రయాణం చేయాలి. విమాన ప్రయాణం వల్ల సమయం కూడా వృథా కాదు. అయితే టూరిస్ట్‌లు, బిజినెస్ మ్యాన్‌లో ఆఖరి సామాన్య మనుషులు అయినా కూడా విదేశాలు వెళ్లడానికి విమాన ప్రయాణాలను ఉపయోగిస్తారు. అయితే ప్రతీ దేశానికి తప్పకుండా విమానాశ్రయం ఉంటుంది. ఏదో ఒక్క దగ్గర ఉంటే అక్కడికి చేరుకుని తర్వాత నచ్చిన ప్లేస్‌కి క్యాబ్‌లో వెళ్తుంటారు. ఒకవేళ ఆ దేశంలో అసలు విమానాశ్రయం లేకపోతే అక్కడ ఉండే టూరిస్ట్ ప్లేస్‌లు చూడటానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొందరు ఆ ప్లేస్‌లు చూడటానికి వెళ్లడానికి కూడా ఇష్టపెట్టుకోరు. అయితే ఈ ప్రపంచంలో కొన్ని దేశాలకు అసలు విమానాశ్రయాలే లేవు. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

అండోరా
ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య పైరినీస్‌లో ఈ అందమైన దేశం ఉంది. ఇక్కడ విమానాశ్రయం లేదు. దీంతో ఇక్కడికి వెళ్లాలనుకునే టూరిస్ట్‌లు ఫ్రాన్స్ (టౌలౌస్) లేదా స్పెయిన్ (లా సీయు డి’ఉర్గెల్) లోని విమానాశ్రయాలకు వెళ్తారు. అక్కడ నుంచి అండోరాకు కారులో ప్రయాణం చేస్తారు. అయితే ఈ దేశానికి విమానాశ్రయాల లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ స్కీయింగ్, డ్యూటీ-ఫ్రీ షాపింగ్ కోసం చాలా మంది ఇష్టపడతారు. భారీ సంఖ్యలో టూరిస్ట్‌లు ఇక్కడికి వెళ్తుంటారు.

మొనాకో
ఫ్రెంచ్ రివేరాలోని ఒక చిన్న స్వతంత్ర నగరమైన మొనాకోకు స్వంత విమానాశ్రయం లేదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు సాధారణంగా ఫ్రాన్స్‌లోని నైస్ కోట్ డి’అజుర్ విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి కారు లేదా హెలికాప్టర్ ద్వారా మొనాకోకు చేరుకుంటారు. చిన్న భూభాగం ఉన్నప్పటికీ, దేశం దాని క్యాసినోలు, ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్, ఉన్నత స్థాయి ప్రయాణాలకు ప్రసిద్ధి చెందింది. దీంతో ఇక్కడికి చాలా మంది టూరిస్ట్‌లు వస్తుంటారు.

లీచ్టెన్‌స్టెయిన్
ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్య ఉన్న ఉంటుంది. దీనికి కూడా విమానాశ్రయం లేదు. దేశం లోపల రోడ్డు, రైలు కనెక్షన్లు ఉంటాయి. అయితే వీటికి సమీపంగా జ్యూరిచ్ విమానాశ్రయం ఉంటుంది. ఇక్కడ వరకు విమానంలో వెళ్లి అక్కడ నుంచి ఏదైనా ట్రాన్స్‌పోర్టు ఉపయోగించవచ్చు. ఇక్కడికి కూడా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

Read Also: గాల్లో విమానం ఉండగానే వడగళ్ల వర్షం.. విమానం ఎలా మారిందో చూశారా?

వాటికన్ నగరం
ప్రపంచంలోనే అతి చిన్న నగరంగా వాటికన్ చెప్పుకుంటారు. అయితే ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. చాలా మంది సందర్శకులు రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయాలలో చేరుకున్న తర్వాత కాలినడకన లేదా కారులో వాటికన్‌ను చేరుకుంటారు. వాటికన్ నగరం ప్రతి సంవత్సరం సెయింట్ పీటర్స్ బసిలికా, సిస్టీన్ చాపెల్ వంటి వాటిని చూడటానికి మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు.

శాన్ మారినో
ప్రపంచంలోని పురాతన రిపబ్లిక్‌లలో ఒకటైన శాన్ మారినోలో కూడా విమానాశ్రయం లేదు. ఇటలీలోని రిమినిలో విమానాశ్రయం ఉంది. ఇక్కడ వరకు వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఇక్కడికి వెళ్తుంటారు.

 

Tag

  • Airoplanes
  • Airports
  • Countries
  • International News
  • Tourist Places
Related News
  • Pope Francis: బౌన్సర్ నుంచి క్యాథ‌లిక్ చ‌ర్చి వరకు.. పోప్ రియల్ నేమ్ ఇదే

  • South Korea : ఇదిగో ఈ కారణాలే సౌత్ కొరియాను ప్రపంచంలో “అందంగా” నిలబెట్టాయి..

  • Shortest River : మాయా నది. రెప్పపాటులో దాటించేస్తుంది.

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us