Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Puri Yatra Dont Miss These Places

Puri Yatra: పూరీ రథ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు చూడటం అసలు మిస్ కావద్దు

Puri Yatra: పూరీ రథ యాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్లేస్‌లు చూడటం అసలు మిస్ కావద్దు
  • Edited By: kusuma,
  • Updated on June 19, 2025 / 12:47 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Puri Yatra: ప్రతీ ఏడాది జగన్నాధుని రథ యాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 27 నుంచి జూలై 5వ తేదీ వరకు జగన్నాథుడు కొలువైన పూరీ క్షేత్రంలో యాత్ర జరుగుతుంది. దేశ, విదేశాల నుంచి ఎందరో వ్యక్తులు జగన్నాధుని రథ యాత్రను చూడటానికి ఎక్కువగా వెళ్తుంటారు. అయితే కేవలం ఈ యాత్రను మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ప్రదేశాలను తప్పకుండా చూడండి. చూడటానికి ఎంతో అందంగా ఉంటే ఈ ప్లేస్‌లు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.

గోల్డెన్ బీచ్
పూరీ ఆలయానికి సమీపంలో గోల్డెన్ బీచ్ ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ముఖ్యంగా సూర్యోదయం అయితే చాలా బాగుంటుంది. ఈ బీచ్ నుంచి జగన్నాధుని ఆలయ గోపురం కూడా కనిపిస్తుంది. అయితే ఈ బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా బాగుంటుంది. అందుకే దీన్ని గోల్డెన్ బీచ్ అని అంటారు. మీరు పూరీ వెళ్తే మాత్రం అసలు ఈ ప్లేస్ మిస్ కావద్దు.

చిలికా సరస్సు
పూరీ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో చిలికా సరస్సు ఉంటుంది. ఏటా చలికాలంలో వలస పక్షులు ఇక్కడ ఫుల్‌గా ఉంటాయి. సైబీరీయన్ పక్షులు, బూటింగ్ అన్నింటితో కూడా ఎంతో బాగుంటుంది. తప్పకుండా ఈ ప్లేస్‌ను చూడాల్సిందే.

కోణార్క్ సూర్య దేవాలయం
యునెస్కో గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయం పూరీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకున్న అద్భుతమైన శిల్ప సౌందర్యం. ఈ ఆలయంలో ఎన్నో కళలు ఉన్న శిల్పాలు కనిపిస్తాయి. ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన మొత్తం 128 రకాల భంగిమలు కూడా ఉంటాయి. అలాగే 24 చక్రాలు, 7 గుర్రాలు కూడా ఉన్నాయి. ఇవి కాలాన్ని సూచిస్తుంది. తప్పకుండా ఈ ఆలయాన్ని చూడాలి.

సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం
పూరీ జంక్షన్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఈ సుదర్శన్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. వారంలో రెండు రోజులు శని, ఆదివారాల్లో మూసివేసి ఉంటుంది. మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ముళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. అయితే ఈ మ్యూజియంలో శిల్పాలు, పెయింటింగ్‌లు, హస్తకళా వస్తువులు అన్ని కూడా చాలా బాగుంటాయి.

లోకనాథ ఆలయం
పూరీ నగరంలో ఉన్న ఈ ఆలయం పంచ లింగాల్లో ఒకటి. ఇక్కడ ఎప్పుడూ కూడా శివలింగం మునిగి ఉంటుంది.

ఆర్ట్ విలేజ్
పూరీకి సమీపంలో ఆర్ట్ విలేజ్ ఉంటుంది. ఇది వటచిత్ర కళలకు బాగా ప్రసిద్ధి.

ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా

Tag

  • Golden Beach
  • Konark Temple
  • latest news
  • Puri Yatra
Related News
  • Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే.. ఏం పట్టినా బంగారమే

  • Viral Video: ఐస్‌క్రీమ్‌లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్‌క్రీమ్ తినరు!

  • Srikanth Addala: ఆ యంగ్ బ్యూటీతో శ్రీకాంత్ అడ్డాల డేటింగ్.. నిజమేనా?

  • Kshama Bindu: దేశంలో మొదటి సోలోగామి ఈమెనే!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us