Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Dry Fruits Eating Early Morning Is Good For Health

Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on June 25, 2025 / 12:27 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Dry Fruits: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఉదయం పూట పోషకాలు ఉండేవి తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అయితే కొందరు డ్రైఫ్రూట్స్‌ను రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటారు. మరికొందరు అలాగే తింటారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. ముఖ్యంగా క్యాన్సర్, గుండె పోటు, ఊబకాయం, దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. కొందరికి సమయం లేక నానబెట్టి కాకుండా సాధారణంగా డ్రైఫ్రూట్స్ తింటారు. మరికొందరు రాత్రి పూట నానబెట్టి ఉదయం తింటారు. రెండింటిలో ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది? ఈ విషయంలో నిపుణులు చెబుతున్నారనే విషయాలు పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్
బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్ష, అంజీర్ వంటి వాటిని నానబెట్టి తింటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తింటే జీర్ణక్రియకు సక్రమంగా ఉంటుంది. వీటిని నానబెట్టడం వల్ల వాటిలో ఉండే ఎంజైమ్ ఇన్హిబిటర్లు, ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. దీంతో ఈజీగా జీర్ణం అవుతాయి. వీటిలోని పోషకాలు కూడా బాడీకి అందుతాయి. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు, మెదడుకు చాలా ప్రయోజనాన్ని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రిపూట డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

కాల్చిన డ్రై ఫ్రూట్స్
కొందరు కాల్చిన డ్రై ఫ్రూట్స్ తింటారు. లేదా నూనె లేదా ఉప్పులో వేయించిన వాటిని తింటారు. అయితే ఇలా తినడం వల్ల కొవ్వు, సోడియం శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, రక్తపోటు, బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. నూనె లేకుండా కాస్త డ్రై రోస్ట్ చేసినా కూడా పర్లేదని నిపుణులు అంటున్నారు. నూనెలో వేయిస్తే దీర్ఘకాలిక సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండింటిలో చూసుకుంటే.. రాత్రిపూట నానబెట్టిన డ్రైఫ్రూట్స్‌ను తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయని నిపుణులు అంటున్నారు. డైరెక్ట్‌గా డ్రైఫ్రూట్స్‌ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటివల్ల ఇంకా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: WhatsApp : పొరపాటున వాట్సాప్ చాట్ డిలీట్ చేశారా.. ఇలా చేస్తే మళ్లీ తిరిగి వస్తాయ్

Tag

  • Badam
  • Dry fruits
  • early Morning
  • Health Benefits
Related News
  • Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

  • Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?

  • Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు

  • Health Benefits: ఈ టీ డైలీ తాగితే.. మీ ఆయుష్షు పెరగడం ఖాయం

  • Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్

  • Fresh Coconut : పచ్చి కొబ్బరిని పక్కన పెట్టొద్దు.. అపోహలు వీడండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us