Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Hair Care Tips Summer Hair Wash How Often

Hair care tips: వేసవిలో వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే?

Hair care tips: ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వేసవిలో రోజుకి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎన్నిసార్లు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందో? ఈ స్టోరీలో చూద్దాం.

Hair care tips: వేసవిలో వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలంటే?
  • Edited By: kusuma,
  • Updated on May 4, 2025 / 05:02 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Hair care tips : అమ్మాయిలకు అందం జుట్టు. వీటిని అందంగా ఉంచుకోవడానికి చాలా వేసవిలో ఎక్కువగా స్నానం చేస్తుంటారు. కురులు ఎంత అందంగా ఉంటే మహిళలు అంత కంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా తలస్నానం చేస్తున్నారు. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అయితే జుట్టు రాలిపోవడానికి ఇవే కాకుండా వేరే కారణాలు కూడా ఉన్నాయి. తినే ఫుడ్, రసాయనాలు వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అయితే ఈ జుట్టే రాలే సమస్య నుంచి బయట పడాలని ఎన్నో చిట్కాలు కూడా పాటిస్తున్నారు. దీనికి తోడు ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వేసవిలో రోజుకి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎన్నిసార్లు చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందో? ఈ స్టోరీలో చూద్దాం.

వేసవిలో వేడి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఉష్ణోగ్రతల వల్ల జట్టు ఎక్కువగా చెమట పడుతుంది. అయితే వేసవిలో ఎక్కువ సార్లు కొందరు తలకు షాంపూలతో స్నానం చేస్తారు. అయితే ఎక్కువగా షాంపూలు వాడటం వల్ల దురద వంటి సమస్యలు వస్తాయి. వేసవిలో ఎక్కువగా షాంపూలను వాడకూడదు. ఇందులోని రసాయనాల వల్ల జుట్టు ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. అయితే ఇవే కాకుండా విటమిన్-డి3, విటమిన్-బి, బి12, ఇనుము వంటి లోపాల వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తాయి. ఎన్నిసార్లు షాంపూ వాడిని కూడా చుండ్రు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి రసాయనాల షాంపూలు కాకుండా.. సహజంగా ఉండే వాటిని వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేసవిలో జుట్టు తేమగా అవుతుంది. వీటివల్ల జుట్టు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే వేసవిలో వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తలస్నానం చేయాలి. ఎక్కువగా చేస్తే జుట్టు రాలిపోయే సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

వేసవిలో జుట్టును కండిషనర్ అప్లై చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యకాంతి వల్ల జుట్టు మొత్తం చెమట పడుతుంది. కాబట్టి వేసవిలో కాస్త గాలిలో ఉండండి. వేసవిలో తొందరగా జుట్టు పొడిగా మారిపోతుంది. అలాగే చివరలు చిట్లిపోతాయి. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి వేసవిలో జుట్టు విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ రాత్రిపూట మెంతి గింజల పేస్ట్‌ను తలకు అప్లై చేస్తే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. వీటితో పాటు ఉల్లిపాయ, పెరుగు, మందార ఆకు వంటివి కూడా అప్లై చేయాలని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు బార్లీ వాటర్‌ను కూడా తలకు అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లే సమస్య తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వేసవిలో జుట్టు విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • hair care tips
  • hair hygiene summer
  • scalp care summer
  • Summer hair wash routine
Related News
  • Hair Dye : హెయిర్ డై సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా ఉండాలంటే ఇలా చేయండి

  • Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం

  • Hair Health: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు రాలడాన్ని ఆపడం కష్టమే..

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us