Vasthu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని తలుపులు ఉండాలంటే?
Vasthu Tips: ఓ ముహూర్తం పెట్టి తలుపులను సెట్ చేస్తారు. అయితే ఒక్కోక్కరి ఇంటి బట్టి తలుపులు ఉంటాయి. వారి ప్లేస్.. విశాలంగా ఉంటే ఎక్కువ తలుపులు ఉంటాయి. అసలు ఒక ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి? ఒకటి లేదా రెండు? సరి లేదా బేసి? ఇలా ఏ విధంగా తలుపులు ఉండాలి? ఎలా ఉంటే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.

Vasthu Tips : ప్రతీ ఇంటికి తలుపులు అనేవి ముఖ్యమైనవి. ఇంటిలోకి ఎవరూ రాకుండా వీటిని పెడతారు. అయితే ఇంటిని కట్టేటప్పుడు తలుపులను కూడా వాస్తు ప్రకారం పెడతారు. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తలుపులను సరైన ప్లేస్లో పెడతారు. అది కూడా ఎక్కువగా చెక్కతో తయారు చేసిన తలుపులను మాత్రమే పెడతారు. ఇంటి వాస్తును బట్టి సెట్ చేసి.. దానికి ఓ ముహూర్తం పెట్టి తలుపులను సెట్ చేస్తారు. అయితే ఒక్కోక్కరి ఇంటి బట్టి తలుపులు ఉంటాయి. వారి ప్లేస్.. విశాలంగా ఉంటే ఎక్కువ తలుపులు ఉంటాయి. అసలు ఒక ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలి? ఒకటి లేదా రెండు? సరి లేదా బేసి? ఇలా ఏ విధంగా తలుపులు ఉండాలి? ఎలా ఉంటే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
ఎవరి వాస్తు నియమాల ప్రకారం తలుపులు పెడతారు. అయితే కొందరికి ఇంటికి కేవలం ఒక తలుపు మాత్రమే ఉంటుంది. మరికొందరి ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంటికి ఒక తలుపు ఉంటే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కుటుంబంతో శాంతి, ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇకపై అన్ని పనుల్లో కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతీ పనిలో కూడా విజయం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. అలాగే డబ్బుకు కూడా లోటు ఉండదని అంటున్నారు. ఇంట్లో ఉన్నవారు కూడా ప్రయోజకులు అవుతారు. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇంట్లో ఉండే పిల్లలు బాగా చదువుతారు. వీరికి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ఇంట్లో వాళ్లకి, బయట వాళ్లను కూడా గౌరవిస్తారు. ఇతరులపై ఎంతో ప్రేమతో ఉంటారు. వీరిలో ఎక్కువగా ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎలాంటి తప్పులను అయినా కూడా క్లియర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు నిర్ణయాలు తీసుకోరట. అయితే ఈ తలుపు అనేది తూర్పు లేదా ఉత్తర దిశ నుంచి లోపలికి వెళ్లాలి. అప్పుడే ఇంటికి మంచిదని పండితులు అంటున్నారు.
ఇంట్లో రెండు తలుపులు ఉంటే కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది. ఒకరితో ఒకరికి మంచి అనుబంధం కూడా ఏర్పడుతుంది. కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. తూర్పు దిశలో తలుపులు ఉంటే అసలు ఏ పనికి ఆటంకం ఉండదు. ప్రారంభించినా పనులు అన్ని కూడా విజయపథంలో వెళ్తుంటాయి. అలాగే విద్యార్థులకు జ్ఞాపకశక్తి కూడ పెరుగుతుంది. కొందరు ఇంటికి మూడు తలుపులు ఉంటాయి. దీనివల్ల వాస్తు దోషం ఉంటుంది. ఇంట్లో ఏ పని కూడా కాదు. ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా కూడా సమస్యలు ఏర్పడతాయి. ఇంటికి మూడు తలుపులు లేకపోతేనే మంచిదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Astro Tips : ఈ పక్షులు ఇంట్లో ఉంటే.. మీకు తిరుగే లేదు
-
Vasthu Tips: ఇంట్లో సోఫా ఈ దిశలో ఉంటే మీకు అదృష్టమే
-
Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి. అందంగా పాటు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇంట్లోని గాలిని కూడా శుద్ధి చేస్తాయి..
-
Vasthu Tips : ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి మీతోనే!
-
Vastu Tips: ఇంట్లో కట్టెతో చేసిన మందిరంలోనే దేవుళ్లను పూజిస్తున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..