Vasthu Tips: ఇంట్లో సోఫా ఈ దిశలో ఉంటే మీకు అదృష్టమే
Vasthu Tips సోఫాను ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో ఉంచితే అంతా కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది.

Vasthu Tips: ఇంటిని అందంగా ఉంచుకోవడానికి చాలా మంది సోఫాను వాడుతుంటారు. ఇంటికి ఎంట్రాన్స్‌లో వీటిని పెట్టడం వల్ల ఇళ్లు చాలా కొత్తగా కనిపిస్తుంది. అయితే వీటిని చాలా మంది అందం కోసం పెడుతుంటారు. కానీ వాస్తు నియమాలు పాటించడం లేదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. చాలా మందికి తెలియక ఇంట్లో ఎక్కడ పడితే ఉంచుతుంటారు. కొందరు వాస్తు నియమాలు పాటించే వారు సోఫా విషయంలో కూడా పాటిస్తుంటారు. ఇంట్లో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. లేకపోతే ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఇంట్లో సమస్యలు, కుటుంబంలో గొడవలు అన్ని కూడా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇంట్లో ఏ మూలన సోఫా ఉంచితే మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
సోఫాను ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో ఉంచితే అంతా కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వీటివల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇంట్లో నష్టాలు కలగకుండా ఉంటాయి. ఎలాంటి ప్రతికూల శక్తి కూడా క్లియర్ అయిపోతుంది. సోఫా ఫేసింగ్ తూర్పు వైపు ఉంటేనే అనుకున్నవి అన్ని కూడా జరుగుతాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే అనారోగ్య సమస్యలు ఉండవు. తూర్పు వైపు ఉండటం వల్ల సంపద కూడా వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. అయితే సోఫాలో కూడా ముదురు రంగులు కలవి ఇంట్లో పెడితే ప్రతికూల శక్తి ఉంటుంది. వీటిని అసలు ఇంట్లో పెట్టవద్దు. వీటివల్ల ఇంట్లో నష్టాలు ఉంటాయి. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అసలు సంతోషంగా ఉండలేరు.
ఎప్పుడూ ఏదో ఒక సమస్య, విచారంతో బాధపడతారు. అందులోనూ ఇంటికి ఎంట్రాన్స్‌లో ఇలా నల్ల రంగు ఉన్నవి పెడితే మాత్రం ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్నవారు ఎవరూ కూడా సంతోషంగా ఉండరు. కాబట్టి ఇలా రంగు సోఫాలు అసలు ఉంచవద్దు. ప్రస్తుతం కొత్త రకాలు సోఫాలు వస్తున్నాయి. అయితే ఇంట్లో లెదర్ సోఫాలు అసలు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ వీటిని లివింగ్ రూమ్‌లో ఉంచడం అసలు మంచిది కాదని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోఫా విషయంలో ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు. సోఫా విషయంలో ఈ నియమాలు పాటించకపోతే మాత్రం తప్పకుండా సమస్యల బారిన పడటం మాత్రం ఖాయం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పులు అసలు చేయవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Vasthu Tips : వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని తలుపులు ఉండాలంటే?
-
Astro Tips : ఈ పక్షులు ఇంట్లో ఉంటే.. మీకు తిరుగే లేదు
-
Vastu Tips: మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి. అందంగా పాటు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇంట్లోని గాలిని కూడా శుద్ధి చేస్తాయి..
-
Vasthu Tips : ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి మీతోనే!
-
Vastu Tips: ఇంట్లో కట్టెతో చేసిన మందిరంలోనే దేవుళ్లను పూజిస్తున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..