Amavasya: వెరీ పవర్ ఫుల్ అమావాస్య.. తెలిసో తెలియక ఇలా చేస్తే దరిద్రమే!

Amavasya: హిందూ సంప్రదాయంలో ప్రతీ నెల కూడా ఒక అమావాస్య వస్తుంది. ఇందులో కొన్ని అమావాస్యలు చాలా ప్రత్యేకమైనవి. అయితే అన్ని అమావాస్యలో జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈ అమావాస్య ఎందుకు ప్రత్యేకమై నదంటే.. ఒకే రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు. అయితే ఈ అమావాస్య నాడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. కానీ పొరపాటున కొన్ని పనులు చేయడం వల్ల దరిద్రం చుట్టుకునే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. అయితే ఈ జ్యేష్ట అమావాస్య నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
జ్యేష్ఠ అమావాస్య తిథి జూన్ 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభమై జూన్ 25వ తేదీన సాయంత్రం 4:02 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ తిథి చాలా ముఖ్యమైనది. ఈ తిథి సమయంలో ఎక్కువగా పితృదేవతలను పూజిస్తారు. వారికి ఇష్టమైన వాటిని పెడుతుంటారు. ముఖ్యంగా పితృ దేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు అంటున్నారు. అయితే ఈ అమావాస్య నాడు పూజలు నిర్వహించి, ఉపవాసం ఆచరిస్తే మాత్రం తప్పకుండా అన్ని సమస్యలు తీరిపోతాయని పండితులు అంటున్నారు. హిందూ సంప్రదాయంలో పౌర్ణమి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుందో అమావాస్య నాడు కొన్ని పనులు చేయడం కూడా మంచిదే. ఎందుకంటే అమావాస్య నాడు కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. తప్పకుండా కొన్ని నియమాలు అమావాస్య నాడు పాటించాలి.
హిందువుల అమావాస్య నాడు కొత్త పనులు చేపట్టారు. ముఖ్యంగా పెళ్లి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు అసలు సార్ట్ చేయరు. అలాగే కొందరు వ్యాపారాలు, ఏవైనా కొత్త పనులు ప్రారంభించరు. ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం అసలు ఈ అమావాస్య సమయంలో వెళ్లకూడదు. ఎందుకంటే ఈ సమయంలో చేస్తే అసలు మంచి జరగదు. ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుంది. అయితే అమావాస్య సమయంలో మాంసం, మద్యం వంటివి సేవించకూడదు. కేవలం వెజ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే గోర్లు, జుట్టు వంటివి కత్తిరించుకోకూడదు. పగటి సమయంలో అసలు నిద్రపోకూడదు. దేవుడిని పూజించాలి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. లేకపోతే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ అసలు అమావాస్య నాడు చేయవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!