Parrots: చిలుకలతో మీ పంట పండినట్లే.. ఇంట్లో ఉంచితే అదృష్టమే

Parrots: కొందరు వాస్తు నియమాలను పెద్దగా పట్టించుకోరు. మరికొందరు ప్రతీ విషయంలో ఇలాంటి వాస్తు టిప్స్ బాగా పాటిస్తారు. అయితే మనం పాటించే కొన్ని నియమాల వల్ల సమస్యలు వస్తాయి, పోతాయని పండితులు అంటున్నారు. కొందరు ఎంత సంతోషగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక వస్తూనే ఉంటుంది. సమస్యలు అన్ని కూడా తీరిపోయాయి.. ఇకపై హ్యాపీగా ఉండవచ్చని భావిస్తారు. సరిగ్గా ఇదే సమయంలో మరో కొత్త సమస్య వచ్చి పడుతుంది. అది ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం ఇలా ఏదో విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు అంటే ఏదో పూజలు చేయడం కాదు. పచ్చని రామ చిలుకలను ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే.. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని పండపతులు చెబుతున్నారు. రామ చిలుకలు ఎంతో క్యూట్‌గా, ముద్దుగా మాట్లాడుతూ.. వాస్తు, దోష సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని పండితులు అంటున్నారు. అయితే రామ చిలుకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
నెగిటివ్ ఎనర్జీ
రామ చిలుకలు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపుతాయి. అలాగే ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తాయి. ఆకుపచ్చ రంగు శాంతి, ఫ్రెష్‌నెష్‌కి చిహ్నం. దీనివల్ల ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుతాయి. రామ చిలుకలను ఇంట్లో ఉంచడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే ఏ పని చేపట్టినా కూడా జరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
చదువు
కొందరికి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పెద్దగా కమ్యూనికేషన్ ఉండదు. అలాంటి వారు చిలుకలను ఇంట్లో పెట్టుకుంటే.. కమ్యూనికేషన్ వస్తుంది. అలాగే చదువుపై కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే పిల్లల గదిలో చిలుకలను పెట్టడం వల్ల వారికి ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారని పండితులు అంటున్నారు. అలాగే అవి మాట్లాడతాయి కాబట్టి వాటి వల్ల పిల్లలకు కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి.
హ్యాపీ లైఫ్
చిలుకను ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. అయితే ఇంట్లో చిలుకలు లేదా చిలుకల బొమ్మను నైరుతి వైపు ఉంచాలి. దీనివల్ల లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయిన వారు చిలుకలు లేదా బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. వారి ప్రేమ, వివాహ జీవితం కూడా బాగుంటుంది. అలాగే అన్ని సమస్యలు కూడా తీరుతాయని పండితులు అంటున్నారు.
రెండు వరకు మాత్రమే
ఒకటి లేదా రెండు చిలుకలు లేదా వాటి ఫొటోను మాత్రమే పెట్టాలి. వీటి కంటే ఎక్కువ ఉన్న చిలుకల ఫొటోలను పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని పండితులు అంటున్నారు. అయితే చిలుకలను కేవలం ఈశాన్యం, నైరుతిలో పెట్టాలని అంటున్నారు. దక్షిణ దిశలో అయితే ఎప్పుడూ కూడా పెట్టవద్దని చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Zodiac Signs: కేతువు మార్పు.. ఈ రాశులు వారికి పట్టనున్న అదృష్టం
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Amavasya: వెరీ పవర్ ఫుల్ అమావాస్య.. తెలిసో తెలియక ఇలా చేస్తే దరిద్రమే!