Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!

Business Vastu Tips: ఉద్యోగాలు చేయడం ఇష్టంలేక కొందరు వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. ఇందులో అయితే ఫ్రీడమ్ ఉంటుందని, బాగా లాభాలు వస్తాయని అనుకుంటారు. కానీ కొందరు ఎంత మంచి వ్యాపారం ప్రారంభించినా కూడా లాభాలు అసలు రావు.. సరిగ్గా ప్లాన్ చేసినా కూడా నష్టాలే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారు తప్పకుండా వాస్తు నియమాలు పాటించండి. ఎందుకంటే వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వ్యాపారంలో ఎక్కువగా నష్టం వస్తుంది. ఈ వాస్తు నియమాలను అందరూ కూడా సరిగ్గా పాటించరు. ఎక్కువగా హిందూవులు పాటిస్తారు. అయితే ఎలాంటి వ్యాపారం ప్రారంభించినా కూడా భారీ లాభాలు రావాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు ఎలాంటి వాస్తు నియమాలు పాటించకుండా వ్యాపారం ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైనా కూడా వ్యాపారాన్ని ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశల్లో మాత్రమే ప్రారంభించాలి. ఈ దిశల్లో ప్రారంభించడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. కొందరు నైరుతి, ఆగ్నేయ దిశల్లో ఏదైనా వ్యాపారం పెడతారు. ఇలా పెట్టడం వల్ల ఎక్కువగా నష్టాలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే వ్యాపారం ప్రారంభించేటప్పుడు కూడా మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే కూర్చోవాలి. అయితే తలుపు వెనుక వైపు అయితే అసలు కూర్చోకూడదని పండుతులు అంటున్నారు. అలాగే వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రవేశ ద్వారం కూడా కొందరు తప్పు పెడతారు. ఇలా కాకుండా ఉత్తరం, ఈశాన్య, తూర్పు వైపు ఉంటేనే మంచిది. ఆర్థికంగా మీకు బాగా కలసి వస్తుందని పండితులు అంటున్నారు. దక్షిణం వైపు మాత్రం అసలు షాపు పెట్టవద్దు. దీనివల్ల వ్యాపారంలో ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు.
బిజినెస్ పెట్టినప్పుడు డబ్బు పెట్టేను కేవలం ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి. ఈ దిశలో ఉంచడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే డబ్బులు లాకర్‌ను అద్దం వైపు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఆశించిన వాటి కంటే లాభాలు వస్తాయి. అలాగే ఇంట్లో అసలు పగిలిన గాజు వస్తువులను ఉంచకపోవడం బెటర్ అని పండితులు చెబుతున్నారు. అయితే కొందరు షాప్ రంగులను ఎరుపు, నలుపు ఎంచుకుంటారు. వీటివల్ల ఇంకా సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎక్కువగా బ్లూ, పసుపు, ఆకుపచ్చ రంగులను గోడపై వేయడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని పండితులు అంటున్నారు. వ్యాపారం ఉన్న దగ్గర తప్పకుండా దుర్గాదేవి ఫొటో ఉండాలి. డైలీ వీటికి పూజలు నిర్వహించడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాపారంలో అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Zodiac Signs: కేతువు మార్పు.. ఈ రాశులు వారికి పట్టనున్న అదృష్టం
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం
-
Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఎలా?