Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు

Puja: ఏదైనా పూజ అంటే గుర్తు వచ్చేది ఎక్కువగా అమ్మాయిలే. వీరే ఇంట్లోనే పూజలు నిర్వహిస్తారు. అదే ఆలయంలో అయితే పురుషులే ఉంటారు. దేవుడిని ఎవరైనా భక్తితో పూజిస్తే కోరిన కోరికలు ఇస్తారని నమ్ముతారు. అయితే ఎక్కువ శాతం అమ్మాయిలు ఉదయాన్నే ఇంట్లో పూజలు నిర్వహిస్తారు. ఎవరో కొందరి ఇంట్లోనే అబ్బాయిలు పూజిస్తారు. అయితే చాలా మంది అబ్బాయిలు అంటే పనికి, అమ్మాయిలు అంటేనే పూజకి అని ఫిక్స్ అయిపోతారు. ఉదయాన్నే అమ్మాయిలు లేచి పూజలు నిర్వహించి ఇంట్లో అన్ని పనులు చేయాలనే రూల్ ఉంది. కానీ పూజలు అనేవి అమ్మాయిల కంటే అబ్బాయిలు చేస్తేనే మంచిదని పండితులు చెబుతున్నారు. నిజానికి ఎక్కువ శాతం మంది అబ్బాయిలు పూజలు చేయడానికి అసలు ఇష్టపెట్టుకోరు.
ఎవరో దేవుడిని ఎక్కవుగా ఆరాధించే వారు మాత్రమే పూజలు చేస్తుంటారు. మిగతా వారంతా కూడా లైట్ తీసుకుంటారు. కానీ ఇంట్లో అబ్బాయిలు పూజలు నిర్వహించడం వల్ల ఇంటికే మంచిదట. ఇంట్లో సుఖం, సంతోషం అన్ని ఉంటాయట. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఏ పని చేపట్టినా కూడా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. నిజానికి అమ్మాయిలు పూజ చేస్తే కొంత ఫలితం మాత్రమే వస్తుంది. కానీ అబ్బాయిలు పూజలు చేస్తే మొత్తం పుణ్యం వస్తుందని పండితులు అంటున్నారు. చాలా మంది అబ్బాయిలకు పూజలు చేసేంత ఇంట్రెస్ట్ పని ఉండదు. కానీ అబ్బాయిలు పూజలు నిర్వహించడం వల్ల ఇంటికే చాలా మంచిదని, ఎలాంటి సమస్యలు కూడా రావని పండితులు చెబుతున్నారు.
మగవారు ఎక్కువగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. కానీ ఇంట్లో పెద్దగా పూజలు చేయరు. కొందరు భార్యకి సాయం కోసం చేస్తే, మరికొందరు భక్తి కోసం చేస్తారు. కానీ మిగతా వారు చెప్పినా చేయరు. అసలు భార్యకు సాయంగా ఉంటుందని చెప్పినా కూడా వినరు. పూజలు చేయడం ఇష్టం లేదు.. చేస్తే అమ్మాయివి అంటారని అంటుంటారు. ఈ కారణంతోనే చాలా మంది అబ్బాయిలు అసలు పూజలు జోలికి పోరు. కాకపోతే భక్తి వల్ల కొన్నిసార్లు ఆలయాలకు వెళ్తుంటారు. భర్తలు, భార్యలతో కలిసి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొందరు కొన్నేళ్ల నుంచి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఇలా కలసి ముఖ్యమైన పుణ్య క్షేత్రాల్లో పూజలు నిర్వహించడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Tirumala: ఈ దేవుడిని కాదని తిరుమల శ్రీవారిని ముందు దర్శించుకుంటున్నారా.. ఇక మీకు పుణ్యం రాదు
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Luck by Helping Items: వీటిని దానం చేశారనుకోండి.. ఇక మీ దశ తిరిగినట్లే!
-
Japan Houses in Air: గాల్లో మేడలు.. ఇవి వట్టి మాటలు కాదండోయ్.. నిజం చేస్తున్న జపాన్!
-
Tholi Ekadasi: ఏ సమయంలో తొలి ఏకాదశి నాడు పూజిస్తే మంచిదో మీకు తెలుసా?
-
Tholi Ekadasi: పాపాల నుంచి విముక్తి పొందాలా.. తొలి ఏకాదశి నాడు ఇలా చేస్తే చాలు
-
Business Vastu Tips: ఏ వ్యాపారం ప్రారంభించినా నష్టపోతున్నారా.. ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఇక లాభమే!