Luck by Helping Items: వీటిని దానం చేశారనుకోండి.. ఇక మీ దశ తిరిగినట్లే!

Luck by Helping Items: ఏ విషయంలో అయినా ఎంత కష్టపడినా కూడా ఎంతో కొంత అదృష్టం ఉండాలి. లేకపోతే అనుకున్నవి ఏవీ కూడా జరగవు. కొందరికి ప్రతీ పనిలో ఆటంకం. ఏ పని చేపట్టినా కూడా ఏదో ఒక సమస్య వస్తుంది. మంచి రోజులు అనేవి అసలు ఉండవు. అసలు అదృష్టం అంటే ఏంటో కూడా కొందరికి తెలియదు. దీనివల్ల లైఫ్‌లో ఎక్కువగా సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఎలాంటి సమస్యలు రాకుండా అదృష్టం మీ వెంట రావాలంటే మాత్రం తప్పకుండా కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. కొన్ని పనులు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయి. అదృష్టం కూడా వస్తుందని అంటున్నారు. మరి అదృష్టం వెంట రావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఏం చేయాలో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
దానం మనిషికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు, పాపాలు అన్ని తొలగి అదృష్టం రావాలంటే తప్పకుండా కొన్నింటిని దానం చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఇతరులకు కాకుండా దేవుడి గుడికి దానం చేయడం వల్ల అన్ని సమస్యలు తీరిపోతాయి. మీకు అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే సమస్యలు తొలగి అదృష్టం కలుగుతుంది. సంతోషంగా ఉంటారని చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా క్లియర్ కావాలంటే దేవుడి గుడికి విగ్రహాలను దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇకపై ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారని పండితులు అంటున్నారు. వీటితో పాటు ఏవైనా పూజ సామాన్లు కూడా దానం చేయాలి. ముఖ్యంగా రాగి, కంచు, బంగారం, వెండి వంటి పూజ సామాగ్రిని ఇవ్వడం వల్ల డబ్బు కొరత ఉండదు. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు.
Also read: SSMB29 : మహేష్ బాబు సినిమాకు కొత్త చిక్కులు.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి
ఆలయంలో మొక్కలు నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా రావి, బిల్వ వంటి మొక్కలు నాటడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న రుణ బాధలు తొలగిపోతాయి. అలాగే నెయ్యి, నూనె, బియ్యం వంటివి కూడా గుడికి దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న తప్పులు తొలగిపోతాయి. గురుడు స్ట్రాంగ్ అవుతారు. దీంతో సమస్యలు అన్ని కూడా తీరిపోయి హ్యాపీగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఆలయంలో తాగు నీరు ఏర్పాటు చేయడం, భక్తులకు నీరు ఇవ్వడం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే ఆలయానికి కావాల్సిన వస్తువులు, స్వీట్లు, ఆలయ నిర్మాణానికి రాళ్లు, సిమెంట్ వంటి వాటిని దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని, పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం
-
Temple Prasadam: వామ్మో.. ప్రసాదం ఎడమ చేతితో తీసుకోవడం ఇంత పాపమా!
-
Sri rama navami: శ్రీరామ నవమి రోజు ఎలా పూజిస్తే.. సమస్యలు తొలగిపోతాయంటే?
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Health Tips: నెయ్యి, వెన్న, నూనెలో ఏది బెటర్?