Salt Tips: ఉప్పుతో ఇలా చేశారో.. కుభేర యోగం పట్టడం ఖాయం

Salt Tips: పూజలు లేదా మనస్సు ప్రశాంతత కోసం కొందరు ఆలయానికి వెళ్తుంటారు. అయితే సాధారణంగా ఆలయానికి వెళ్తే కొబ్బరి కాయ, అరటి పండ్లు, దీపం ఇలా తీసుకెళ్తారు. అయితే ఎప్పుడైనా కూడా ఆలయానికి వెళ్తే ఇవే కాకుండా కొన్ని రకాలను తీసుకెళ్లడం వల్ల అదృష్టం కలసి వస్తుందని పండితులు అంటున్నారు. చాలా మందికి ఆలయానికి ఏం తీసుకెళ్లాలనే విషయం కూడా సరిగ్గా తెలియదు. దేవుడికి ఇష్టమైన వాటిని తీసుకెళ్లడం వల్ల ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోయి.. అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
బెల్లం
హిందూమతంలో ఆవులను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే గుడిలో తప్పకుండా గోవులు ఉంటాయి. వీటికి బెల్లం తీసుకుని వెళ్లి పెడితే చాలా మంచిది. దీనివల్ల మీకు ఎలాంటి చెడు కూడా జరగదు. అన్ని విధాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. గోవులకు బెల్లం పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు కాపాడతాడని పండితులు అంటున్నారు.
అగ్గిపెట్టెలు
అగ్గిపెట్టెలను హనుమాన్ ఆలయానికి దానం చేస్తే మంచిదట. దీనివల్ల మీ మీద ఉండే చెడు దృష్టి అంతా కూడా పోతుంది. అయితే హనుమాన్‌ను మంగళ, శనివారాల్లో ఎక్కువగా పూజ చేస్తారు. ఈ రోజుల్లోనే అగ్గి పెట్టేలను దానం చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోయి అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
ఉప్పు దానం
ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. నిజానికి ఉప్పును అసలు ఎవరూ కూడా దొంగతనం చేయరు. అయితే ఈ ఉప్పును దానం చేయడం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే మిగతా రోజులు కాకుండా కేవలం శుక్రవారం ఉప్పును దానం చేస్తే మీకు వచ్చే ఫలితాలు రెట్టింపు అవుతాయని పండితులు అంటున్నారు. ఈ ఉప్పు దానం మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చి పెడుతుంది. అలాగే సగంలో ఆగిపోయిన పనులు అన్ని కూడా జరుగుతాయి. ఎలాంటి సమస్యలు కూడా ఇకపై రావని నిపుణులు అంటున్నారు.
నీళ్లు
నీరు అనేది ప్రతీ జీవికి ముఖ్యమైనది. ఈ నీటిని దేవాలయంలో మీరు ఏర్పాటు చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోయి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
Also Read: Fish: వామ్మో ఈ చేప కేజీ ధర ఇన్ని వేలా.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే
-
Zodiac Signs: ఈ మూడు రాశుల వారికి ఇక అదృష్టమే.. ఏం పట్టినా బంగారమే
-
Dreams: కలలో ఈ దేవుడు కనిపించాడో.. మీకు అదృష్టం యోగం పట్టడం ఖాయం
-
Financial Issues: అప్పులు బాధలతో నరకం అనుభవిస్తున్నారా.. ఈ మంత్రం జపించండి చాలు
-
Temple Prasadam: వామ్మో.. ప్రసాదం ఎడమ చేతితో తీసుకోవడం ఇంత పాపమా!
-
Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం