Luxury life: లగ్జరీ లైఫ్ అంటే వీరిదే భయ్యా.. ఈ తేదీల్లో పుట్టిన వారి అదృష్టం మాములుగా లేదు
Luxury life is their. ఇతరులతో గొడవలు పడరు. చాలా కూల్‌గా ప్రతీ విషయంలో ఉంటారు. తన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.

Luxury life: న్యూమరాలజీ మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం పుట్టే తేదీ, సమయం బట్టి ఒక్కోరి ప్రవర్తన అన్ని కూడా ఉంటాయి. అయితే చాలా మంది మనలో జాతకాలు నమ్మరు. కేవలం జాతకాలు అనే కాకుండా కొందరు పుట్టే తేదీ బట్టి అనగా న్యూమరాలజీ ప్రకారం ఇలా ఉంటారని అంటుంటారు. ఆ తేదీల్లో పుడితే ఇలా ఉంటారని అంటుంటారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి ఆటోమెటిక్‌గా అదృష్టం వస్తుంది. వారు కష్టపడినా, కష్టపడకపోయినా కూడా అదృష్టం తెలిసో తెలియకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి కూడా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే అసలు ఏ పనులు కూడా సరిగ్గా కావు. పైసా ఉంటేనే ఇతరులు కూడా విలువ ఇస్తారు. ఈ డబ్బును సంపాదించడానికి ప్రతీ ఒక్కరూ ఎంతగానో కష్టపడతారు. ఎక్కువగా డబ్బు సంపాదించాలని, ఎంతో విలాసంగా జీవించాలని భావిస్తారు. కొందరు పేద కుటుంబంలో జన్మించినా కూడా కోట్లు సంపాదిస్తారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తారు. వీరంతా అదృష్టవంతులు ఇంకా ఎవరూ లేరని నిపుణులు అంటున్నారు. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: హోటల్ గదిలో గడియారాలు ఎందుకు ఉండవు.. ఎప్పుడైనా గమనించారా?
న్యూమరాలజీ ప్రకారం నంబర్ 6వ తేదీలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అని నిపుణులు అంటున్నారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి అధిపతి శుక్రుడు. అయితే ఈ శుక్రుడి ప్రభావం వల్ల వీరికి మంచి జరుగుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పటికైనా కూడా మంచి లైఫ్‌ను లీడ్ చేస్తారు. పెద్ద అయిన తర్వాత వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి వెంట ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరులు వీరితో ఎంతో తొందరగా కలిసిపోతారు. వీరు మాట్లాడే మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎంతో నెమ్మదిగా వీరు మాట్లాడతారు. చాలా నెమ్మదిగా వీరు మాట్లాడటం వల్ల వీరితోనే ఎక్కువ సమయం గడపాలని చాలా మంది భావిస్తారు. అలాగే వీరు మంచి లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తారు.
Read Also: రాత్రి నిద్రపోయే ముందు ఈ 7డిటాక్సీ డ్రింక్స్ తాగండి.. అనారోగ్యం మీ దరి చేరదు
మంచి ఫుడ్, రిచ్ లైఫ్, అన్నింట్లో కూడా లగ్జరీ లైఫ్‌ను అనుభవిస్తారు. అలాగే వీరు మంచి దుస్తులు, హ్యాపీ లైఫ్‌ను ఇష్టపడతారు. ఈ తేదీల్లో పుట్టిన వారు బంధాలకు కూడా ఎక్కువగా విలువ ఇస్తుంటారు. ఎవరిని అయినా ఒక్కసారి ఇష్టపడితే వారితోనే లైఫ్ లాంగ్ అనుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటారు. వీరు ఎక్కువగా నటీనటులు అవుతారు. చాలా నెమ్మదైన స్వభావం ఉన్నవారు. ఇతరులతో గొడవలు పడరు. చాలా కూల్‌గా ప్రతీ విషయంలో ఉంటారు. తన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.
-
Zodiac Signs: కానుకల వర్షం.. ఈ రాశుల వారికి పట్టిందే బంగారం
-
Funerals: సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయరో మీకు తెలుసా?
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Fault: ఈ దోషం ఉంటే.. దరిద్రమంతా మీ చెంతే!
-
Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు
-
Zodiac signs: శని దయతో ఈ రాశుల వారికి కనక వర్షమే