Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
Team India చీఫ్ సెలక్టర్ అగార్కర్, ఈస్ట్ జోన్ ప్రతినిధి శివ్ సుందర్ పై కూడా బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Team India: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సేఫ్ గానే ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంపై బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఆసిస్టెంట్ కోచ్ డస్కాటే విషయంలో ఉత్కంఠ నెలకొంది. వీరు ఇద్దరు ఈ టోర్నీలో ఆశించిన మేర రాణించలేదు. ఇటీవల డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం అన్షుల్ కాంబోజ్ ను రంగంలోకి దించడం పై విమర్శలు వచ్చాయి.
చీఫ్ సెలక్టర్ అగార్కర్, ఈస్ట్ జోన్ ప్రతినిధి శివ్ సుందర్ పై కూడా బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు ను డ్రా ముగించిన టీమిండియా సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. దీంతో తదుపరి జరగనున్న ఐదో టెస్టు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ కు టీమిండియా లైనప్ లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Eng Vs Ind 4th Test: పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తాడా…
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్
-
Narayan Jagadeesan: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్ జగదీశన్
-
Sai Sudarshan: పంత్ గాయంపై సాయి సుదర్శన్ ఏమన్నాడంటే
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్