Chris Woakes Apologises Rishabh Pant: పంత్ కు సారీ చెప్పిన క్రిస్ వోక్స్.. గిల్ గురించి ఏమన్నాడంటే
Chris Woakes Apologises Rishabh Pant నా ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. నాపై ప్రే చూపినందుకు థ్యాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను.

Chris Woakes Apologises Rishabh Pant: నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో పంత్ రివర్స్ స్వీప్ కు ప్రయత్నించగా కాలిపాదం ఫ్రాక్షర్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిషబ్ పంత్ తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ వెల్లడించాడు. నా ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. నాపై ప్రే చూపినందుకు థ్యాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను.
అప్పుడు నాకు రిషభ్ వాయిస్ నోట్ పంపించాడు. క్రిస్ వోక్స్ మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. ఆటగాళ్లుగా తమ మధ్య ఉండే అనుబంధం గురించి తెలిపాడు. మ్యాచ్ ముగియగాను టీమిండియా కెప్టెన్ గిల్ కూడా క్రిస్ వోక్స్ ను అభినందించాడు. నువ్వు నిజంగా సాహసమే చేశాడు అని గిల్ నాతో అన్నాడు. అందుకు బదులిస్తూ మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే అని అన్నానని తెలిపాడు.
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Rishabh Pant Injury: పంత్ పై రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
-
Rishabh Pant Backflip: బ్యాక్‌ఫ్లిప్ నీకంత అవసరమా.. రిషబ్ పంత్‌కు డాక్టర్ క్లాస్
-
Vaibhav Suryavanshi : గిల్, పంత్ బాటలో వైభవ్ సూర్యవంశీ.. ఇక ఇంగ్లాండ్ లోనూ మెరుపులు
-
Rishabh Pant: ఒక్కో కోటికి ఒక్కో పరుగు లెక్క.. ఒత్తిడికి గురవుతున్న పంత్
-
Rishabh Pant: రూ.27 కోట్లు వేస్ట్.. పంత్‌ను ఏకిపారేస్తున్నా గోయెంకా