England Vs India 4th Test: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్.. భారత్ కు కఠిన పరీక్ష
England Vs India 4th Test బుమ్రా, సిరాజ్ లతో పేస్ బౌలింగ్ బలంగా ఉంది. అయితే కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

England Vs India 4th Test: ఓల్డ్ ట్రఫోర్ట్ మైదానంలో నాలుగో టెస్టులో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. అయితే రెండో టెస్ట్ తరహాలో రాణిస్తేనే సిరీస్ ఫలితం చివరి మ్యాచ్ వరకు వెళుతుంది. ఓడితే సిరీస్ భారత చేజారుతుంది. ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా, భారత్ కు గాయాలు సమస్యగా మారాయి. భారత్ జట్టులో నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ దూరమయ్యారు.
బుమ్రా, సిరాజ్ లతో పేస్ బౌలింగ్ బలంగా ఉంది. అయితే కొత్త పేసర్ అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే ఈ పిచ్ స్పిన్ కు పెద్దగా అనుకూలించే అవకావశం లేకపోవడంతో సుందర్ స్థానంలో శార్దుల్ ను అడించే అవకాశం ఉంది. అలాగే నితీశ్ స్థానంలో రెగ్యులర్ బ్యాటర్ సాయి సదర్శన్ కు అవకాశం దక్కనుంది. వరుసగా విఫమవుతున్నా కరుణ్ నాయర్ కు మరో అవకాశం ఇస్తోంది. అతను తన రెగ్యులర్ స్థానమైన ఆరులో బ్యాటింగ్ కు వస్తాడు. ఇంగ్లాండ్ ఎప్పటిలాగే రెండు రోజుల ముందే తమ జట్టుకు ప్రకటించింది.
-
Ind Vs Eng 4th Test: టీమ్ లోకి అన్షుల్ కాంబోజ్.. భారత జట్టు ఇదే
-
IND vs ENG Lords Test: జడేజా ఒంటరి పోరాటం వృథా.. లార్డ్స్‌లో భారత్ ఓటమికి కారణాలివే
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్