Gavaskar Comments On Siraj: సిరాజ్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Gavaskar Comments On Siraj చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా.. మరి టీమిండియా ప్లేయర్స్ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయలేరా అని ప్రశ్నించారు. వర్క్ లోడ్ విషయంలో తలొంచితే మైదానంలో అత్యుత్తమ ప్లేయర్లను దించలేం.

Gavaskar Comments On Siraj: సిరాజ్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ క్రికెట్ డిక్షనరీ నుంచి వర్క్ లోడ్ అనే పదాన్ని తీసేయండి అని డిమాండ చేశారు. వర్క్ లోడ్ అనే అపోహను పేసర్ మహ్మద్ సిరాజ్ తొలగించాడన్నారు. భారత సరిహద్దులో ఉండే జవాన్లు ఎప్పుడైనా నొప్పులు ఉన్నాయని, చలిగా ఉందని ఫిర్యాదులు చేశారా.. మరి టీమిండియా ప్లేయర్స్ దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయలేరా అని ప్రశ్నించారు. వర్క్ లోడ్ విషయంలో తలొంచితే మైదానంలో అత్యుత్తమ ప్లేయర్లను దించలేం.
ఈ విషయంలో కఠినంగా ఉండాలి. చిన్న చిన్న గాయాలకే ఆడొద్దని అనుకోవద్దు. 140 కోట్ల భారతీయుల అంచనాలను మోస్తున్నారు. దాన్ని పెద్ద గౌరవంగా భావించాలి. సిరాజ్ వరుసగా ఐదు టెస్టుల్లో నాన్ స్టాప్ గా బౌలింగ్ చేశాడు. ఎవరైనా దేశం కోసం ఉత్తమైన ప్రదర్శన ఇవ్వాలని అని అన్నాడు.