Joe Root Comments On Siraj: సిరాజ్ పై జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు
Joe Root Comments On Siraj అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందుకే ఈ సిరీస్ లో అతడు టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. పనిపట్ల నిబద్ధత ఎక్కువ.

Joe Root Comments On Siraj: సిరాజ్ పై జో రూట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ అద్భుతమైన క్రికెటర్ అని అన్నాడు. జట్టు కోసం పరితపిస్తాడు. కొన్నిసార్లు కోపం వచ్చినట్లు ప్రవర్తించిన అదేమంత ఎక్కువ సమయం ఉండదు. చాలా మంచోడు. నిరంతం కష్టపడేతత్వం కలిగిన ప్లేయర్. అద్భుతమైన నైపుణ్యం ఉంది. అందుకే ఈ సిరీస్ లో అతడు టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. పనిపట్ల నిబద్ధత ఎక్కువ. అతడికి ప్రత్యర్థిగా ఆటను ఆస్వాదిస్తా.
ఎప్పుడు నవ్వుతూ ఉండే సిరాజ్ వికెట్ల కోసం చాలా శ్రమిస్తాడు. యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తారు అని రూట్ అన్నాడు. రూట్ భారత్ తో జరుగుతున్న ఓవల్ టెస్ట్ లో గొప్ప రికార్డును సాధించాడు. సచిన్ టెండ్యూల్కర్ తన కెరీర్ లో ఆడిన 94 హూమ్ టెస్ట్ లలో 7216 పరుగులు చేశారు. ఈ గణాంకాలతో రూట్ ఇప్పుడు హోమ్ టెస్ట్ లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు.
-
Gavaskar Comments On Siraj: సిరాజ్ పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
IND vs ENG : ఇంగ్లండ్ ముందు 600+ టార్గెట్.. ఇండియా గెలిచేనా?.. చరిత్ర ఏం చెబుతుందంటే ?