Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
Shikhar Dhawan శిఖర్ ధావన్ సమాధానం అతడి స్పష్టతను, ఒత్తిడిలో కూడా సంయమనాన్ని చాటింది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇండియా ఛాంపియన్స్ పేలవ ప్రదర్శన అభిమానులను నిరాశపరించింది.

Shikhar Dhawan: వరల్డ్ ఛాంపియన్ షిప్ఆఫ్ లెజెండ్స టోర్నమెంట్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో ఇండియా ఛాంపియన్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ఓ పాకిస్తాన్ జర్నటిస్ట్ సెమీ, ఫైనల్లో పాక్ తో మ్యాచ్ ఆడకుడదా అని ప్రశ్నించగా, ధావన్ సూటిగా సమాధానం ఇచ్చాడు. బాయ్ ఒత్తిడి లో నేను నా మాట మారుస్తానని అనుకుంటే, అది జరగదు. గతంలో నేను ఆడలేను, ఇప్పడూ కూడా ఆడనని పేర్కొన్నాడు.
శిఖర్ ధావన్ సమాధానం అతడి స్పష్టతను, ఒత్తిడిలో కూడా సంయమనాన్ని చాటింది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇండియా ఛాంపియన్స్ పేలవ ప్రదర్శన అభిమానులను నిరాశపరించింది. ఒక్క విజయం కూడా సాధించలేకపోవడం జట్టు ఆత్మవిశ్వాసపై ప్రభావం చూపింది. ఈ లీగ్ లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Tesla Enters India: భారత్ లోకి అడుగుపెట్టిన టెస్లా.. ధర, ఫీచర్లు ఇవే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?