Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
Masood Azhar మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు ఒకవేళ అతడు పాక్ లో ఉంటే భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే అతడిని అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని భుట్టో అన్నారు.

Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి మసూద్ అజార్ వచ్చినట్లు తెలుస్తోంది. బహవల్పూర్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో గిల్గిత్ బల్టిస్థాన్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ మసూద్ అఫానిస్థాన్ లో ఉండే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే అతడిని భారత్ కు అప్పగించేందుకు పాక్ సిద్ధంగా ఉందని తెలిపారు. మసూద్ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాాడంటూ వస్తున్న వార్తలు అవాస్తవం.
మసూద్ అజార్ ఎక్కడున్నాడో మాకు తెలియదు ఒకవేళ అతడు పాక్ లో ఉంటే భారత ప్రభుత్వం మాకు కచ్చితమైన సమాచారం ఇస్తే అతడిని అప్పగించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని భుట్టో అన్నారు. జైషే సంస్థ ఆన్ లైన్ ఖాతాలు ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పుదోవ పట్టించేలా పలు పోస్టులు చేస్తున్నాయి. ఈ క్రమంలో పాత ఆడియోక్లిప్ ను రీసైకిల్ చేసి ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నాయి.
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Karakoram Highway : ప్రపంచంలోనే ఎత్తైన రహదారి.. ప్రకృతి అందాలకు, సాహస యాత్రకు అడ్డా.. ఎక్కడ ఉందంటే ?
-
Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!
-
Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?