Viral Video: ఇది కుకింగ్ ఆయిలా.. ఇంజిన్ ఆయిలా.. తింటే ఇక తిరిగి రాని లోకాలకే!

Viral Video: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల ఆహార పదార్థాలు, వారి చేసే విధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజానికి రోడ్ సైడ్ చేసే ఫాస్ట్ ఫుడ్స్ కానీ, హోటల్ లో చేసేవి వారు అయినా కూడా అసలు శుభ్రత పాటించరు. ఇలాంటి వాటిని తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకసారి వాడిన ఆయిల్‌ను పదే పదే మరిగించరు. కానీ బయట అలా కాదు. ఒకే ఆయిల్‌ను ఎన్ని సార్లు మరిగిస్తారో అసలు లెక్క ఉండదు. ఆయిల్‌ను ఎక్కువగా మరిగించిన వాటిలో ఉన్న పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా వ్యాధులు రావడానికి కారణం కూడా ఇదే. అయితే పాకిస్థాన్‌లో వీధి సైడ్ చేసే వారు ఎన్నో రోజుల నుంచి మరిగిస్తున్న ఆయిల్లో ఆమ్లెట్ వేసిన వీడియో వైరల్ అవుతోంది. అసలు దీన్ని ఎవరైనా ఆమ్లెట్ అంటారా అనే విధంగా చేశారు.
Pakistanis make omlette in engine oil. 100/100 for hygiene. pic.twitter.com/7npdEAg9Bi
— Incognito (@Incognito_qfs) June 18, 2025
ఆ నూనె చూస్తే.. వంట ఆయిల్ లేకపోతే ఇంజిన్ ఆయిల్ లెక్క ఉంది. ఇలాంటి ఆయిల్‌తో చేసిన ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన కచ్చితంగా పడతారు. వందేళ్లు జీవించాల్సిన వారు కూడా ఏకంగా 50 ఏళ్లకే పైకి వెళ్లిపోతారు. కనీసం శుభ్రత పాటించకుండా ఇలా ఆమ్లెట్ వేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. మరీ ఇంత నల్లగా ఉన్న నూనెలో ఆమ్లెట్ వేసి, మళ్లీ కనీసం చేతులు శుభ్రం చేయకుండా చేస్తున్నారు. అసలు ఇలాంటి నూనెలో చేసినవి చూసి కూడా అక్కడ వాళ్లు ఎలా తింటున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇంజిన్ ఆయిల్ వీడియో వైరల్ అవుతోంది.
బాగా మరిగించిన నూనెతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువగా మరిగించిన నూనెలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇవి అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బిజీ షెడ్యూల్, బద్ధకం వంటి కారణాల వల్ల ఇంట్లో వంట చేయడం లేదు. డైలీ బయట తింటున్నారు. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అసలు పూర్తిగా కూడా కొందరు శుభ్రత పాటించారు. కొందరు వండిన వాటిలో ఉమ్ము వేస్తున్నారు. ఇలాంటి ఫుడ్స్ డైలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీలైనంత వరకు బయట తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Masood Azhar: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో మసూద్
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Hair cutting price: ప్రపంచంలోనే హెయిర్ కట్ కి అత్యధికంగా ఛార్జ్ చేస్తున్న దేశాలేవో తెలుసా?
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో