Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • International Yoga Day Daily 20 Min Yoga Ia Good For Health

International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!

International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
  • Edited By: kusuma,
  • Updated on June 21, 2025 / 09:48 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

International Yoga day: అంతర్జాతీయ యోగాను నేడు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దీనోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే యోగా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. డైలీ యోగాతో ఎలాంటి సమస్యలను అయినా కూడా తీర్చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది సరిగ్గా యోగా చేయడం లేదు. రోజులో కనీసం పది నిమిషాలు యోగా చేయడానికి కేటాయించడం లేదు. ప్రస్తు్తం రోజుల్లో చాలా మంది శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి, ఆందోళన, పోషకాలు లేని ఫుడ్. వీటివల్ల వచ్చే సమస్యలకు చెక్ పెట్టాలంటే మందులతో పాటు యోగా కూడా ముఖ్యమేనని నిపుణులు అంటున్నారు. డైలీ యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే డైలీ ఎంత సమయం యోగా చేయాలి? ఎంత సమయం యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

 

రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో చల్లగా వీచే గాలుల సమయంలో ఒక 20 నిమిషాల పాటు చిన్న చిన్న ఆసనాలతో యోగా చేయాలి. ఉదయం పూట అయితే సూర్యరశ్మిలో, సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో వచ్చే కిరణాల్లో యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఇలా చిన్న ఆసనాలతో ప్రారంభించి తర్వాత కఠిన ఆసనాలు వేయాలి. ఇలా వేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా గుండె పోటు, క్యాన్సర్, ఊబకాయం, కిడ్నీ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అసలు యోగా చేయడం లేదు. మొబైల్ చూసే సమయంలో ఒక 20 నిమిషాలు మీది కాదని రోజూ యోగా చేస్తే మీ లైఫ్‌కి అసలు తిరుగు ఉండదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఇకపై దరిచేరవు. అనారోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు అన్ని కూడా తీరుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ యోగా చేయడం అలవాటుగా మార్చుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.

డైలీ యోగా చేయడం వల్ల తొందరగా ముసలితనం రాదు. ఎక్కువగా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అలాగే చర్మం క్లియర్‌గా ఉంటుంది. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు కూడా ఉండవు. అయితే యోగా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకుండా సరిగ్గా చేస్తే దాని ఫలితం ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సరిగ్గా డైలీ ఒక 20 నిమిషాల పాటు యోగా చేయడం ఆరోగ్యానికి మంచిది.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా

Tag

  • Benefits
  • Benefits of yoga
  • International yoga day
  • International Yoga Day 2025
Related News
  • Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?

  • Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్

  • Yogandra: ఏపీలో యోగాంధ్ర.. సాధించిన గిన్నిస్ రికార్డులివే!

  • Rain water: వర్షపు నీటితో స్నానం చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!

  • Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు

  • Bindi: నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us