Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు

Yoga:ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. అయితే యోగా అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మానసికంగా, శారీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా యోగా చేయాలి. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మందికి యోగా మీద పెద్దగా అవగాహన లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు యోగా చేయడం వల్ల మంచిది, యంగ్ లుక్‌లో ఉంటారని చెబుతుంటారు. దీంతో కొందరు ఏం తెలియకుండానే యోగా చేస్తుంటారు. తెలిసో తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యోగా అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చేయాల్సిన పద్ధతిలో చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. సరిగ్గా యోగా చేస్తే తక్కువ రోజుల్లోనే మెరుగైన ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే యోగా విషయంలో చేయకూడని ఆ మిస్టేక్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
డైలీ యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని కొందరు ఫస్ట్ డే నుంచి కఠినమైన ఆసనాలు చేస్తుంటారు. అంటే యోగా చేసేటప్పుడు ముందుగా ఈజీ ఆసనాలు వేయాలి. ముందే కష్టంగా ఉన్నవి వేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే శరీర ఫ్లెక్సిబుల్ పోతుంది. అలాగే యోగా అంటే ఏదో ఆసనాలు వేయడం కాదు. శ్వాస తీసుకుంటూ పీల్చుతుండాలి. అలా ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా యోగా సరిగ్గా చేస్తే కండరాలు బలంగా ఉంటాయి. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కండరాలు, ఎముకలు అన్ని కూడా బలంగా తయారు అవుతాయి. అయితే యోగా ప్రారంభించిన మొదటి 45 రోజుల వరకు సాధారణ ఆసనాలు వేయాలి. ఆ తర్వాత మాత్రమే కఠినతరమైనవి అలవాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
డైలీ యోగా చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళలో ఒక 20 నిమిషాలు పాటు చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చర్మ, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మానసికంగా హ్యాపీగా ఉంటారు. క్యాన్సర్, గుండె పోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కొన్ని నియమాలు పాటిస్తూ డైలీ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కొందరికి ఉదయం సమయం లేక రాత్రి పూట చేస్తుంటారు. రాత్రిపూట యోగా చేయడం మంచిది కాదు. ముఖ్యంగా ఏ సమయంలో అయినా కూడా తిన్న తర్వాత యోగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Life Lessons: లైఫ్ ఎండ్ అయిపోయిందని ఫీల్ అవుతున్నారా.. ఈ స్టోరీ వినండి మీకోసమే!
-
Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు