Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
Scooty Accident Viral Video తాజాగా ఈ స్కూటీ రైడర్ కు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ కోడి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం వల్ల అతడు తీవ్రంగా ప్రమాదానికి గురయ్యాడు

Scooty Accident Viral Video: స్కూటీ వేగంగా రోడ్డుపై వస్తుండగా ఓ కోడి దారిలోకి అడ్డంగా వచ్చింది. దీంతో స్కూటీ రైడర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో స్కూటీ బ్యాలెన్స్ తప్పి అతడు రోడ్డు పై పడిపోయాడు. ఈ దృశ్యాలన్నీ దగ్గరలోని సీసీటీవీలో కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో చూస్తే, ప్రమాదం ఎంత అనూహ్యంగా జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. అయితే మనం రోడ్డు పై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి.
తాజాగా ఈ స్కూటీ రైడర్ కు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ కోడి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం వల్ల అతడు తీవ్రంగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనపై నెటిజన్ల స్పందిస్తున్నారు. దీనికోసమే రోడ్డు మీద అప్రమత్తంగా ఉండమంటారు అని కామెంట్ చేస్తున్నారు. నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకరమైన స్టంట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
View this post on Instagram
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!