Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Lic Once Cut For Life

LIC: ఒక్కసారి కడితే జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ న్యూ స్కీమ్

LIC: ఒక్కసారి కడితే జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ న్యూ స్కీమ్
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 25, 2025 / 04:52 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

LIC:

డబ్బులు ఆదా చేయడానికి ఒక్కో కంపెనీకి సంబంధించిన ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. అయితే దేశంలో చాలా మంది డబ్బులు ఆదా చేయడానికి ఎక్కువగా ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వీటిలో డబ్బులు కడితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇవి భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే.. వృద్దాప్యంలో డబ్బులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా కూర్చోని తినవచ్చు. అయితే వీటిలో చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎప్పటికప్పడు కొత్త ప్లాన్స్‌ను ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. అయితే స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పేరుతో కొత్త యూన్యూటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో మీరు సింగిల్ ప్రీమియంతో జీవితాంతం కూడా పెన్షన్ పొందవచ్చు. ఇందులో సింగిల్ లైఫ్‌తో పాటు జాయింట్ లైఫ్ యూన్యుటీ సదుపాయాల ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ప్లాన్స్‌ను మీరు పెట్టుకోవచ్చు. ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌లో నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, గ్రూప్/ఇండివిడ్యువల్, తక్షణ యాన్యుటీ ప్లాన్ సేవింగ్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏడాది లేదా ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీగా కూడా యూన్యూటీ చెల్లింపులు పొందవచ్చు. అలాగే మొత్తం ఒకసారి విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటించి మీరు విత్ డ్రా చేసుకోవచ్చు.

ఈ స్కీమ్‌కి అర్హత పొందాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 ఏళ్ల నుంచి వందేళ్ల వయస్సు ఉన్నవారు ప్లాన్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఈ ప్లాన్‌కు మార్కెట్‌కు ఎలాంటి సంబంధం కూడా లేదు. మీ భాగస్వామికి కూడా భరోసా ఉంటుంది. యూన్యుటీ ప్లాన్ కూడా మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. నెలకు అయితే రూ.1000, 3 నెలలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.12 వేలు చొప్పున మీరు యూన్యుటీ ప్లాన్ తీసుకోవచ్చు. అయితే మీరు ఇంతకంటే ఎక్కువ కూడా పెట్టవచ్చు. పాలసీ కట్టి మూడు నెలలు అయితే చాలు. మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే జీవితం మొత్తం కూడా పెన్షన్ పొందవచ్చు. దీంతో పాటు 5,10, 15, 20 సంవత్సరాలకి మీరు గ్యారెంటీ పెన్షన్ కూడా పొందవచ్చు. అయితే ఏటా మూడు లేదా ఆరు శాతం పెన్షన్ పెరుగుతుంది. భార్యాభర్తలిద్దరికీ కూడా పెన్షన్ అందుతుంది. వయస్సు పెరిగిన తర్వాత మొత్తం వచ్చేస్తుంది. అయితే మీరు ఒక రూ.5 లక్షలు పెట్టి లైఫ్ యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే.. నెలకు రూ.3316 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒకవేళ మరణిస్తే.. నామినీకి రూ.5 లక్షలు బీమా సంస్థ ఇస్తుంది. అయితే ఇది వయస్సును బట్టి మారుతుంది.

Tag

  • Insurance Scheme
  • LIC
  • Nomini
  • Pension
Related News
  • Father’s Day: ఫాదర్స్ డే స్పెషల్.. మీ నాన్నకి ఈ గిఫ్ట్ ఇచ్చి చూడండి

  • LIC: ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీతో.. భవిష్యత్తులో కూతురు పెళ్లికి ఇక నో టెన్షన్

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us