Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Upi Lite Upi Lite New Feature P

UPI Lite: యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. పిన్ లేకుండా ట్రాన్స్‌ఫర్.. ఎలా అంటే?

UPI Lite: యూపీఐ లైట్ కొత్త ఫీచర్.. పిన్ లేకుండా ట్రాన్స్‌ఫర్.. ఎలా అంటే?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 2, 2025 / 09:54 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

UPI Lite:

ప్రస్తుతం అందరూ కూడా యూపీఐ వాడుతున్నారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా కూడా యూపీఐనే వాడుతున్నారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంటి నుంచే అన్ని వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే యూపీఐ వాడేవాళ్లకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లైట్ అనే కొత్త సర్వీస్‌ను తీసుకొస్తుంది. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ట్రాన్స్‌ఫర్ అవుట్ అనే కొత్త ఫీచర్‌తో యూపీఐ లైట్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు యూపీఐ లైట్ బ్యాలెన్స్‌ను నేరుగా బ్యాంక్ బ్యాలెన్స్‌కు బదిలీ చేయవచ్చు. ఈ ట్రాన్స్‌ఫర్ అవుట్ ఫీచర్‌ను ప్రతీ ఒక్కరూ కూడా అమలు చేయాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. యూపీఐ లైట్‌ను ఆపకుండానే వినియోగదారులు యూపీఐ లైట్ బ్యాలెన్స్‌ను తిరిగి వారి బ్యాంక్ ఖాతాకు పంపించుకోవచ్చని తెలిపింది. ఈ కొత్త ఫీచర్‌ వల్ల యూపీఐ లైట్ ఫీచర్‌ను ఆపేయక్కర్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి డైరెక్ట్‌గా మీ బ్యాంకు అకౌంట్‌కి పంపించుకోవచ్చు. అయితే యూపీఐ లైట్ యాక్టివ్‌గా ఉన్నా కూడా యూపీఐ యాప్‌లు లాగిన్ అయితే పాస్‌కోడ్, బయోమెట్రిక్ ధృవీకరణ అనేది తప్పకుండా ఉండాలి. పిన్ లేకుండానే తక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో అయితే యూపీఐ లైట్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు.

యూపీఐ లైట్‌ను తక్కువ ట్రాన్సాక్షన్స్ కోసం వాడుతుంటారు. మీరు రూ.1000 లేదా రూ. 500 వంటి లావాదేవీలు అయితే పిన్ లేకుండా చేయవచ్చు. గతంలో యూపీఐ లైట్‌లో పరిమితి తక్కువగానే ఉండేది. దీన్ని గతేడాది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెంచింది. పిన్ లేకుండా మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం రూపాయి ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నా కూడా పిన్ ఎంటర్ చేయాలి. కానీ ఇకపై పిన్ లేకుండానే ఈ కొత్త ఫీచర్‌తో చేయవచ్చు. అయితే దీనికి ముందు కొన్ని చెల్లింపులు చేయాలి. అప్పుడే ఈ కొత్త ఫీచర్ అప్లికేబుల్ అవుతుంది. అయితే గతంలో యూపీఐ లైట్ వాలెట్ పరిమితి తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు రూ.2000 నుంచి రూ.5000 కి పెంచారు. అలాగే రోజువారీ లావాదేవీని కూడా రూ.100 నుంచి రూ.500 కి పెంచారు. మీకు నచ్చిన యూపీఐ లైట్ యాప్‌ ఓపెన్ చేసి పేమెంట్ ఆప్షన్‌పై ట్యాగ్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు పిన్ ఎంటర్ చేయకుండానే రూ.500 పంపించుకోవచ్చు.

Tag

  • Transactions
  • UPI
  • Upi lite
  • With out pin
Related News
  • Shock for UPI users: యూపీఐ యూజర్లకు షాక్.. ఆగస్ట్ 1నుంచి మారనున్న రూల్స్

  • PF: ఎంప్లాయిస్‌కు శుభవార్త.. ఇకపై యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us