Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Rains అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదరు గాలులతో కూడిన భారీ వాన పడుతుందని పేర్కొంది.

Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదరు గాలులతో కూడిన భారీ వాన పడుతుందని పేర్కొంది. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిపాబాద్, మంచిర్యాల, నిర్మాల్, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Related News
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
Telangana Banakacherla Project: బనకచర్లను పక్కన పెట్టండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ
-
PM Modi Portrait : ఆరేళ్ల చిన్నారి అద్భుతం.. 99 రూబిక్స్ క్యూబ్‌లతో 22నిమిషాల్లో మోడీ చిత్రం