Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Telangana Heavy Rains రహదారులపైకి నీరు భారీగా వచ్చింది. హైదరాబాద్ లో నీరు సక్రమంగా వెళ్లే డ్రైనేజీ మార్గం లేక పోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Telangana Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం..కొంత సేపు ముసురులా మరికొంత సేపు భారీ గా కురువడంతో పలు కాలనీలు నీట మునిగాయి.
అలాగే రహదారులపైకి నీరు భారీగా వచ్చింది. హైదరాబాద్ లో నీరు సక్రమంగా వెళ్లే డ్రైనేజీ మార్గం లేక పోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలతో ప్రాంతాల్లో విద్యుతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట నగరాల శివారు ప్రాంతంలోని జలాశయాలకు నీటి మట్టం పెరిగింది.
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు